Begin typing your search above and press return to search.
విడాకుల కోసం విరాళాల సేకరణ.. ఇంతకు ముందు ఎప్పుడూ చూడలే?
By: Tupaki Desk | 21 July 2022 8:30 AM GMTసాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు లేదంటే వైద్య సహాయం, విద్య సహాయం, ప్రయాణ సహాయం కోరుకునే అనేక మంది వ్యక్తుల కోసం పలువురు విరాళాలు సేకరిస్తుంటారు. కానీ వీడెవడురా బాబూ.. ఏకంగా విడాకుల కోసం విరాళాలు సేకరిస్తున్నారు. ఇది చూసి వాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
నిజానికి విడాకుల కోసం కొంతమంది ఫండ్ సోర్సింగ్‌కు వెనుకాడరు అనే స్థాయికి పరిస్థితి వచ్చింది. విడాకులు అంటే నొప్పి, బాధ. దాన్ని భరించడం చాలా కష్టం. అది ఒకరిని మానసికంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఫండ్ సోర్సింగ్‌కి తాజా కారణం విడాకులు అని చెబుతున్నారు.
సాధారణ రోజున.. నిధుల సమీకరణ వెబ్‌సైట్‌లో ప్రజలు వైద్య పరిస్థితుల కోసం నిధులను సేకరించడానికి ప్రయత్నిస్తారు. కానీ తన విడాకుల పోరాటంలో పోరాడుతున్న ఇద్దరు పిల్లలను కలిగి ఉన్న ఒక మహిళ తనకు విరాళాలు ఇవ్వాలని వేడుకుంటోంది.
ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుతో విడిపోవడానికి తన బాధ సరిపోతుందని భావించి ప్రముఖ వెబ్‌సైట్ నుండి నిధులు సేకరణ చేపట్టడం విశేషం.
అమెరికాలో విడాకులు చాలా ఖరీదైన వ్యవహారమని, తనకు సహాయం చేయాలనే ఆలోచనతో లేడీ ఇలా విరాళాల సేకరణ చేసినట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆమె మహిళ కావడం.. ఆధారం ఎవరూ లేకపోవడం.. పైగా ఇద్దరు పిల్లలతో పోరాడుతుండడంతో ప్రజలు వెబ్‌సైట్‌లో విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు.
ఆమె ఇప్పటివరకు $5వేల డాలర్లకు పైగా వసూలు చేసింది. కొందరు మాత్రం ఇలా విడాకుల కోసం విరాళాలు ఏంటీ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక కొత్తరకం ట్రెండ్ అని అంటున్నారు.