Begin typing your search above and press return to search.
ప్రపంచంలోనే హాటెస్ట్ పొలిటీషియన్
By: Tupaki Desk | 12 Nov 2016 5:58 AM GMTటూ పీస్ బికీనీలు... డీప్ కట్ డ్రెస్సులు... ఎక్స్ పోజింగ్ ఫోటో షూట్ లు.. ఈ చిత్రాల్లో కనిపిస్తున్న సుందరాగి ఎవరో తెలుసా..? కొత్తగా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల తార కాదు! మోడలింగ్ రంగంలో అమాంతంగా దూసుకొచ్చిన సౌందర్య కెరటం అంతకన్నా కాదు. వెండితెరకు పరిచయం కాబోతున్న వేడి అందాల భామ అస్సలు కాదు! ఈమె ఒక రాజకీయ నాయకురాలు! నిజంగానే... ఈమె హాటెస్ట్ పొలిటీషియన్.
నికితా కెయిస్ట్రప్... ఈమె పేరు. వయసు 22 సంవత్సరాలు. ఈమె డెన్మార్క్కి చెందిన రాజకీయ నాయకురాలు! నికితా తల్లిదండ్రులు రాజకీయాల్లో ఉండేవారు. వారసత్వంగా ఆమె కూడా ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. ప్రజలకు సేవ చేసుకుంటోంది. అయితే, గత కొన్నేళ్లుగా ఆమె మోడలింగ్ రంగంలో ఉంటోంది. రాజకీయాల్లోకి వచ్చాక కూడా మోడలింగ్ వదులుకోలేదు. దాంతో సెక్సీ పొలిటీషియన్ అయిపోయింది. 2013లో నికితా వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ‘సెక్సీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇయర్’ అంటూ నికితను డానిష్ పత్రికలు ఆకాశానికి ఎత్తేశాయి. రాజకీయాల్లోకి వచ్చాక కూడా అందాల ఆరబోతను ఏమాత్రం తగ్గించుకోలేదు. ఏకంగా టాప్ లెస్ ఫొటో షూట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కెమెరా ముందే కాదు.. నాయకురాలిగా పబ్లిక్ ఫంక్షన్లకు వచ్చినప్పుడు కూడా డ్రెస్సింగ్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇంకేం, మీడియాకు కావాల్సినంత మసాలా!
గత ఏడాది ఒక పొలిటికల్ ఈవెంట్ కు నికిత వేసుకొచ్చిన డ్రెస్ చర్చనీయాంశం అయింది. డీప్ కట్ డ్రెస్ వేసుకుని ఒక కాలేజ్ ఈవెంట్ కి హాజరైంది. దాంతో మీడియా అంతా నికిత మీదే ఫోకస్ పెట్టింది. అంతే, అంతర్జాతీయంగా కూడా ఈ డానిష్ లీడర్ పాపులర్ అయిపోయింది. ఒక్క దెబ్బతో గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ అయిన హాటెస్ట్ డానిష్ నాయకురాలిగా మారిపోయింది! ప్రపంచంలోనే హాటెస్ట్ రాజకీయ నాయకురాలు అంటూ పలు ఫ్యాషన్ మేగజైన్లు నికితను కొనియాడుతూ ఉంటాయి. డానిష్ ప్రజలు ఎంత అదృష్టవంతులు కదండీ..!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/