Begin typing your search above and press return to search.
జమ్మూకాశ్మీర్ కోసం మరో ఉద్యమం.. ఏకమైన పార్టీలు
By: Tupaki Desk | 22 Aug 2020 6:01 PM GMTఇన్నాళ్లు తమలో తాము కొట్టుకున్న జమ్మూకాశ్మీర్ పార్టీలన్నీ ఇప్పుడు తమ రాష్ట్రం స్వయం ప్రతిపత్తి కోసం ఏకమయ్యాయి. తమ విభేదాలను పక్కనపెట్టి మరీ ఇందుకోసం ఉద్యమించాలని ఈ పార్టీల నాయకులంతా నిర్ణయించారు.
గత ఏడాది ఆగస్టు 5న కేంద్రం జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తీసేసి ఆర్టికల్ 370 రద్దు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ చర్యను అక్కడి ప్రాంతీయ పార్టీలన్నీ ఖండించాయి.
తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ - పీడీపీ - పీపుల్స్ కాన్ఫరెన్స్ - సీపీఐఎం - కాంగ్రెస్ - అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల నేతలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. తామంతా ఒక్కతాటిపై నిలబడి జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతామని పేర్కొన్నాయి.