Begin typing your search above and press return to search.
ఇది నిజం.. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు..!
By: Tupaki Desk | 30 March 2021 2:30 AM GMT'ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు' ఇది పూర్వ కాలం నుంచి ఎంతో పేరు పొందిన సామెత. నిజంగా ఉల్లి చేసే ప్రయోజనాలు వింటే ఈ సామెత కరెక్టే అనక తప్పదు. ఉల్లిపాయ యాంటీ బయాటిక్. వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బులను ఉల్లి దరిచేరనివ్వదు. రోజూ ఆహారంలో ఉల్లిని భాగం చేసుకుంటే ఎన్నో రోగాలను నయం చేస్తుంది. ఉల్లిపాయలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రక్త పూర్తి చేసే అభివృద్ధి గుండె వ్యాధులు, కీళ్ల నొప్పుల నివారిణి ఉల్లి. వేడి వల్ల తలెత్తే సమస్యలు, రక్తప్రసరణ సరిగ్గా జరగక పోయినా ఉల్లి తీసుకుంటే సమస్య తగ్గుతుంది.
ఉల్లి శరీరానికి చల్లదనం ఇస్తుంది. తెల్ల ఉల్లిపాయలను చిన్నగా తరిగి నీళ్ళలో వేసి మరిగించి తాగుతూ ఉంటే మూత్రంలో మంట తగ్గుతుంది.ఉల్లిపాయలను గుజ్జుగా దంచి మూడు టేబుల్ స్పూన్ల వెనిగర్ తో కలిపి తీసుకుంటే ఆమాశయం, దిన అవయవాలు శక్తివంతంగా మారుతాయి. ప్రస్తుత జీవన శైలిలో గ్యాస్ ట్రబుల్ సమస్యతో ఇబ్బందిపడేవారు లెక్కలేనంత మంది ఉన్నారు. ఉల్లిపాయ గుజ్జు లో చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజుకు రెండు లేదా మూడుసార్లు చప్పరించి మింగితే పొట్ట ఉబ్బరింపు పొట్ట నొప్పి గ్యాస్ తగ్గిపోతాయి.
ఉల్లిపాయ రసాన్ని, సున్నం నీళ్ళను కలిపి పూటకు రెండు టీస్పూన్ల చొప్పున తీసుకుంటే నీళ్ల విరేచనాలు, వాంతులను అదుపులోకి తేవచ్చు. పచ్చి ఉల్లిపాయలు రోజు తీసుకుంటూ ఉంటే మహిళల్లో రుతుక్రమం సక్రమంగా ఉంటుంది.ఉల్లి రసం తాగి కాస్త విరామం తర్వాత పుదీనా టీ తాగితే వాంతులు తగ్గిపోతాయి. అజీర్తి కారణంగా వాంతులు విరోచనాలు అయితే ఉల్లిపాయ రసాన్ని ఊరు వెళ్తాను నీటిలో కలిపి తాగితే వాంతులు విరేచనాలు తగ్గిపోతాయి.
మగ వాళ్లకు ఎంతో ఉపయోగకరం
ఇక పురుషులకు ఉల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు. పచ్చి ఉల్లిపాయను పురుషులు తీసుకుంటే వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. ఉల్లిపాయను రోజూ తీసుకుంటే లైంగిక సంబంధమైన చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చు. లైంగిక పరంగా ఏవైనా సమస్యలు వస్తే ఉల్లిపాయ తీసుకోవాలని చాలా మంది చెబుతుంటారు. అంతేకాదు ఉల్లి రక్తపోటు గుండెజబ్బులు ఆస్తమా,అలర్జీ, ఇన్ఫెక్షన్, దగ్గు జలుబు, నిద్రలేమి, ఊబకాయం వంటి జబ్బులు రాకుండా చూస్తుంది.
వైరస్, బ్యాక్టీరియాను అంతం చేస్తుంది
ఉల్లిపాయలకు బ్యాక్టీరియా వైరస్ ను ఆకర్షించే శక్తి ఉంటుంది, దీంతో చుట్టు పక్కల ఉండే బ్యాక్టీరియా ఉల్లిలో చేరిపోతుంది. పులి నుండి వచ్చే వాసన భరించలేక బ్యాక్టీరియా, వైరస్ చనిపోతుంది.
షుగర్ కు అడ్డుకట్ట
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం షుగర్ తో బాధపడుతున్న వారి సంఖ్య కొట్లాదిగా ఉంది. డయాబెటిస్ ను ఉల్లిపాయతో కంట్రోల్ చేయవచ్చు. పచ్చి ఉల్లిపాయను రోజు 50 గ్రాముల మోతాదులో తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. అంతేకాదు 50 గ్రాముల ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం అని పరిశోధనలు తేల్చాయి. పచ్చి ఉల్లిపాయలు తింటే జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారి గ్యాస్,అసిడిటీ మలబద్ధకం వంటివి తగ్గిపోతాయి. మూత్రాశయ సమస్యలు, మూత్రంలో మంట తగ్గిపోతుంది.
ఉల్లిలో లెక్కలేనన్ని విటమిన్లు
ఉల్లిపాయలు లెక్కలేనన్ని విటమిన్లు ఉన్నాయి. విటమిన్ సీ, బీ 12, బీ 6, విటమిన్ కే, బయోటిన, క్రోమియం, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, డైటరీ ఫైబర్ ఉల్లిపాయ లో ఉంటాయి. రోజూ ఉల్లిపాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఉల్లిపాయ రసం తేనే రెండింటిని సమభాగాలు తీసుకుంటే గొంతునొప్పి దగ్గు తగ్గిపోతాయి. చెవి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఉల్లిపాయ రసం దూది మీద పిండి దాని చెవిలో ఉంచుకుంటే నొప్పి తగ్గిపోతుంది. ఉల్లికాడలు తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె జబ్బులు, బీపీతో బాధపడేవారు రోజు తమ ఆహారంలో ఉల్లిని భాగంగా చేసుకుంటే ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.