Begin typing your search above and press return to search.
కొత్త పదాలు వచ్చేశాయి.. అప్డేట్ అవ్వండి
By: Tupaki Desk | 10 Feb 2020 2:30 AM GMTకాలానికి తగ్గట్లు కొత్త మార్పులు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. అలాంటి వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్డేట్ కావటం తప్పనిసరి. పేరుకు తెలుగోళ్లు అయినా.. ఇంగ్లిషును తింటూ.. ఇంగిలిపీసుతోనే బతుకుతున్నోళ్లు అంతకంతకూ పెరుగుతున్నారు. ఇలాంటివేళలో.. ఇంగ్లిషులో కొత్తగా వస్తున్న పదాల గురించి అవగాహన చాలా ముఖ్యం. ఎందుకంటే.. మిమ్మల్ని ఎవరైనా చిలాక్స్ అంటే.. అరే.. బాబు అది రిలాక్స్ అని మీరు సరిదిద్దే ప్రయత్నం చేస్తే.. తప్పులో కాలేసినట్లే.
ఎందుకంటే.. మారిన కాలానికి తగ్గట్లు ఇంగ్లిషులో కొత్త పదాలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి పదాల్ని ఆక్స్ ఫర్డ్ గుర్తించింది. ఇలాంటి పదాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
% చిలాక్స్.. ఎలాంటి ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవటం
% ఫాంటూష్.. ఫ్యాన్సీ.. ఫ్యాషన్ బుల్.. స్టైలీష్ లాంటి మాటలకు బదులుగా ఈ పదాన్ని వాడొచ్చు
% సత్తా(satta).. పేకాట.. మట్కా.. జూదం లాంటి మోసపూరిత ఆటల్ని సత్తా అని పిలవటం షూరూ అయ్యింది
% ప్రెసర్.. ఇంతకాలం ప్రెస్ కాన్ఫరెన్స్.. మీట్ ద ప్రెస్ లాంటి వాటికి బదులుగా సింఫుల్ గా ప్రెసర్ అనేస్తున్నారు
% బ్రహ్మ.. క్రియేటర్ అన్న దానికి బదులుగా ఇప్పుడు.. హ్యాపీగా.. ఆకట్టుకునే.. అందమైన వ్యక్తి అని అర్థం.
% బీ (Bee).. స్నేహితుడు లేదంటే స్నేహితురాలు
% యాంజిల్ ఫేస్డ్ (Angel faced).. దేవత లాంటి ముఖమున్న మహిళ
% సాలా (Sala).. నివాసానికి వీలున్న చిన్న గది