Begin typing your search above and press return to search.
భార్యను చంపేసి సూసైడ్ చేసుకున్న మంత్రి
By: Tupaki Desk | 3 Feb 2018 5:08 AM GMTషాకింగ్ గా మారిన ఈ ఉదంతం భారత్ లో చోటు చేసుకోలేదు. ఈ మధ్యన అదే పనిగా వెలుగుచూస్తున్న నేరాలు ఘోరాల్ని తలపించేలా మారాయి. భార్యల్ని చంపే భర్తలు ఇప్పటికకే సుపరిచితమైనా.. ఈ మధ్యన భర్తల్ని భార్యలు టార్గెట్ చేసి మరీ చంపేస్తున్న వైనం సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే.. తాజాగా మన పొరుగున ఉండే పాకిస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. ఆ దేశంలోని సింధ్ రాష్ట్రంలో సీనియర్ మంత్రి మీర్ హజార్ ఖాన్ బిజ్ రాని తుపాకీతో భార్యను కాల్చి చంపేశారు. ఆపై తానూ సూసైడ్ చేసుకున్నారు. 71 ఏళ్ల బిజ్ రాని ఎందుకిలా చేశారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
మంత్రిగారి సతీమణి రాజకీయంగా సుపరిచితురాలు. గతంలో ఆమె పాక్ చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు. అలాంటిది ఆమెపై తుపాకీతో కాల్చి చంపేయటమే కాదు.. ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఉదంతం ఆ దేశంలో షాకింగ్ గా మారింది. ఇరువురి మృతదేహాల్ని వారి బెడ్రూంలో గుర్తించారు. రక్తపు మడుగులో ఉన్న వారి మృతదేహాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాక్ లో ఈ హత్య.. ఆత్మహత్య వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది.