Begin typing your search above and press return to search.
పాకిస్తాన్ లో వికసించిన హిందూ యువతి
By: Tupaki Desk | 5 Sep 2019 5:58 AM GMTపాకిస్తాన్ అంటే కరుడుగట్టిన ముస్లిం దేశం. అక్కడ మైనార్టీలైన హిందువులు - సిక్కుల కుటుంబాల్లోని యువతులను ఇటీవలే ఎత్తుకొని పెళ్లి చేసుకొని ముస్లిం మతంలోకి మార్చేశారు. ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న పాకిస్తాన్ లో హిందువులు కూడా ఆ భయానికి ముస్లిం మతం స్వీకరిస్తున్నారు.
అధికారిక లెక్కల ప్రకారమే పాకిస్తాన్ లో 75 లక్షల మంది మాత్రమే హిందువులున్నారు. పాకిస్తాన్ ముస్లిం మతతత్వ తీరుతో హిందువులకు దేశంలో రక్షణ లేకుండా పోయింది. భారత్-పాకిస్తాన్ లు 1947లో విడిపోయిన సమయంలో పాకిస్తాన్ లో ఉన్న చాలా మంది హిందువులు భారత్ కు పొట్ట చేత బట్టుకొని వలస వచ్చారు. కానీ పాక్ దేశ జనాభాలో 25శాతం మంది హిందువులు అప్పుడు ఉండేవారు. క్రమంగా పాకిస్తాన్ ముస్లిం దేశంగా ప్రతాపం చూపడం.. బలవంతంగా మతం మార్చడం..హిందువులపై హత్యలు - అత్యాచారాలు... హిందు అమ్మాయిలను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడంతో హిందువుల సంఖ్య పాక్ లో గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు ఆ దేశంలో కేవలం 10శాతంలోపే హిందువులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు..
అయితే అంతటి మతతవ్వ దేశంలోనూ ఓ హిందూ యువతి తన ప్రతిభను చాటడం విశేషంగా చెప్పవచ్చు. హిందువులు ఎక్కవగా ఉండే పంజాబ్ సింధ్ ప్రాంతంలో సింధ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో పాస్ అయిన పుష్పా కొల్హి తాజాగా ఏఎస్సైగా పోలీస్ ఉద్యోగానికి ఎంపికవడం విశేషంగా మారింది. పాకిస్తాన్ దేశంలోనే ఒక ఏఎస్సైగా నియమితులైన తొలి హిందూ యువతి పుష్పానే కావడం విశేషం.