Begin typing your search above and press return to search.
అనురాగ్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాయల్ ఘోష్ ఫిర్యాదు
By: Tupaki Desk | 7 Oct 2020 5:33 PM GMTదర్శకుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసిన బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ తాజాగా ఈ విషయంలో పోరాటం మొదలుపెట్టింది. కొన్నాళ్ల క్రితం తనపై అత్యాచారం చేయబోయాడని అనురాగ్ పై పాయల్ చేసిన ఆరోపణలు బాలీవుడ్ లో సంచలనమయ్యాయి. మరోవైపు అనురాగ్ కూడా ఆరోపణలు ఖండించారు.
ఈ క్రమంలోనే ఈ ఇష్యూను మరింత రాజేసేందుకు పాయల్ ఘోష్ రెడీ అయ్యింది. బుధవారం బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డిని పాయల్ ఘోష్ కలిసింది. కిషన్ రెడ్డికి తనకు జరిగిన అన్యాయం గురించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. వెంటనే ఈ విషయంలో ప్రభుత్వం తరుఫున జోక్యం చేసుకోవాలని కోరింది. వీలైనంత త్వరగా తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. వీలైనంత త్వరగా తనకు న్యాయం చేయాలని కోరింది.
ఇక తనకు న్యాయం జరిగే వరకు ఎక్కడికైనా వెళుతానని పాయల్ ఘెష్ చాలెంజ్ చేస్తోంది. ఆమెకు కంగనా రౌనత్ లాంటి కొందరు మద్దతు ఇస్తున్నారు. మరోవైపు పాయల్ కామెంట్స్ కి విరుద్ధంగా అనురాగ్ కశ్యప్ కు సపోర్ట్ గా కొందరు నిలుస్తున్నారు.
ఇప్పటికే రాంగోపాల్ వర్మ, తాప్సి లాంటి వారు అనురాగ్ కు మద్దతు తెలిపారు. ఇక అనురాగ్ కూడా పాయల్ ఆరోపణలను ప్రతిసారి తిప్పికొడుతున్నారు. తాను ఆమెపై ఎలాంటి లైంగిక దాడికి పాల్పడలేదని అంటున్నాడు.