Begin typing your search above and press return to search.
జనం గగ్గోలుః గవన్నీ మాకు తెల్వదు.. మా సెక్స్ బొమ్మలు మాకు పంపుతవా లేదా?
By: Tupaki Desk | 31 March 2021 5:30 AM GMTవెనకటికి ఒకడు ఉన్నాడట.. పెళ్లి ఆగిపోయిందని అందరూ ఏడుస్తుంటే.. పెళ్లి భోజనం పెడతవా? లేదా? అని గొడవకు దిగిండట. ఇలాగే ఉంది కొందరు వినియోగదారుల యవ్వారం. సూయిజ్ కాల్వలో ఎవర్ గివెన్ అనే పెద్ద నౌక చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దాని కారణంగా.. రాకపోకలు సాగక, రెండు వైపులా ఓడలు నిలిచిపోయిన సంగతి కూడా ప్రపంచానికి తెలిసిందే.
అయితే.. అలా నిలిచిపోయిన ఒక ఓడలో సెక్స్ టాయ్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పటికే వినియోగదారులకు అందడం.. వాటితో వారు ఎంజాయ్ చేస్తుండడం జరిగిపోవాల్సింది. కానీ.. ట్రాఫిక్ ఆగిపోవడంతో.. సెక్స్ బొమ్మలు కూడా సముద్రంలోనే మిగిలిపోయాయి. అక్కడ పరిస్థితి అలా ఉంటే.. ఆన్ లైన్లో ఈ సెక్స్ టాయ్స్ ఆర్డర్ చేసిన వారంతా కంపెనీకి ఫోన్ చేసి తిట్ల దండకం అందుకుంటున్నారట.
‘మేం ఆర్డర్ చేసి ఎంత కాలమైంది? మీరు డెలివరీ ఎప్పుడు చేస్తారు?’ అని ఫైర్ అవుతున్నారట. ‘సముద్రంలో నౌక చిక్కుకుపోయింది సర్/మేడం.. మీరు కూడా చూసే ఉంటారు..’ అని కంపెనీ ప్రతినిధులు అంటే.. గవన్నీ మాకు తెల్వదు.. మా సెక్స్ టాయ్స్ మాకు ఇస్తారా? లేదా? అని పట్టుబడుతున్నరట.
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్టు.. సెక్స్ బొమ్మలతోనే కామకేళి ఆడే జనాల సంఖ్య తక్కువేం లేదీ ప్రపంచంలో! ఇండియాలో కూడా ఇలాంటి వాళ్లు ఉన్నప్పటికీ.. చాలా తక్కువ. ఫారెన్లో ఈ బ్యాచ్ గణనీయంగా ఉంటుంది. ఇలాంటి వారు ఎప్పటికప్పుడు కొత్త బొమ్మలతో సరస సల్లాపాల్లో మునిగి తేలుతుంటారు.
అలాంటిది.. ఈ సారి ఆర్డర్ సరైన సమయానికి రాకపోయే సరికి ఆగలేక.. కంపెనీపై బూతులు అందుకుంటున్నాట. ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు కంపెనీ ప్రతినిధులు. కాగా.. ఎవర్ గివెన్ ఓడను కాస్త పక్కకు జరపడంతో ఒక్కొక్కటిగా నౌకలు బయలుదేరే అవకాశం కనిపిస్తోంది.