Begin typing your search above and press return to search.
కుప్పం కూడా బోస్‌డీకే లిస్టులో చేరిందట...!
By: Tupaki Desk | 19 Nov 2021 2:30 PM GMTఇప్పుడు ఏం జరిగినా.. చిత్రమే. ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉన్నా.. విచిత్రమే. ఇదే ఇప్పుడు ఏపీలోనూ చోటు చేసుకుంది. కేవలం నెల రోజుల వ్యవధిలో.. నెటిజన్లు వెతికిన అంశాలు ఇప్పుడు రికార్డుగా మారాయి. ఇదే విషయాన్ని గూగూల్ సెర్చ్ సైతం చెప్పింది.
మరి అంత హాట్ టాపిక్‌లేంటి? ఎందుకు.. అంటున్నారా? రెండు కీలక విషయాలపై నెటిజన్లు.. సెర్చ్ చేశారట. ఇప్పుడు ఎవరికి ఏ సందేహం వచ్చినా.. వెంటనే గూగుల్ గురునే అడుగుతున్నారు. ఎక్కడ ఏ విషయం తమకు తట్టకపోయినా.. వెంటనే.. గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఇలా.. ఎక్కువగా వెతికిన అంశాలపై గూగుల్ ప్రతి రోజూ.. సంచలనం అంటూ ప్రకటిస్తుంటుంది.
నాలుగు వారాల కిందట.. టీడీపీ నాయకుడు.. పట్టాబి.. వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన బోష్‌డీకే పదం ప్రయోగించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. టీడీపీ ఆఫీస్ పై వైసీపీ నేతలు దాడులు చేశారు. అద్దాలు పగలగొట్టారు. దీంతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బంద్‌కు కూడా పిలుపునిచ్చింది. అదేసమయంలో చంద్రబాబు దీక్షకు కూడా కూర్చున్నారు. ఇది అప్పట్లో తీవ్ర వివాదం.. మాటల తూటాలు పేల్చుకునే వరకు వచ్చింది.
ఇక, కేంద్రానికి చంద్రబాబు రాష్ట్రపతి పాలన విధించాలంటూ.. లేఖలు కూడా సమర్పించారు. ఈ క్రమంలోనే అసలు బోస్‌డీకే అంటే ఏంటనే విషయంపై నెటిజన్లు విపరీతంగా.. గూగుల్‌లో సెర్చ్ చేశా రు. ఈ ఏడాది ఇదే పెద్ద రికార్డుగా నిలిచిందని.. గూగుల్ ప్రకటించింది.అయితే.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల నెటిజన్లు.. వెతికిన మరో పదం కుప్పమట! ఇదే విషయాన్ని గూగుల్ పేర్కొంది.
తాజాగా కుప్పం లో టీడీపీ ఓడిపోయింది. మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. దీంతో పెద్ద ఎత్తు న వైసీపీ దీనిపై ప్రచారం చేసింది. దీంతో అసలు కుప్పంలో టీడీపీ పరిస్థితి ఏంటి? నిజంగానే చంద్రబాబు ఎప్పటి నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారు? ఎందుకు ఇది వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారిందనే అంశాలను వెతికే పనిలో.. నెటిజన్లు.. కుప్పం గురించి.. భారీ సంఖ్యలో గూగుల్‌లో సెర్చ్ చేశారట. అయితే.. ఇప్పటికీ.. బోస్‌డీకేనే ముందుందట!! సో.. ఇదీ చిత్రమైన సంగతి.