Begin typing your search above and press return to search.
పవన్ గాలితీసేలా మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు
By: Tupaki Desk | 4 April 2021 1:30 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఘాటు కౌంటర్లు ఇచ్చాడు మంత్రి పేర్ని నాని. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో వైసీపీపై దారుణ విమర్శలు చేసిన పవన్ కు తాజాగా కౌంటర్ ఇచ్చాడు నాని.
‘ఇన్నాల్లు పవన్ అజ్ఞాతవాసి అని అనుకున్నామని.. కానీ నేడు ఆయన అజ్ఞానవాసి’ అని కూడా తెలిసిందని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ‘అవును పవన్ ను చూసి తాము భయపడిపోయి.. ఒళ్లంతా తాయొత్తులు కట్టించుకుంటున్నామని చెప్పారు. ఏం ఊడపొడిచారని పవన్ ను చూసి భయపడాలి. చంద్రబాబు నాయుడితో తిరిగి తిరిగి పవన్ కళ్యాన్ సొల్లు మాటలు ఎక్కువైపోయాయని విమర్శించారు.
పవన్ ఓ అద్దె మైకులా తయారయ్యారని.. ప్యాకేజీలు మాట్లాడుకొని బీజేపీ తరుఫున మాట్లాడుతున్నారని మంత్రి పేర్ని నాని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్.. ప్రత్యేక హోదా, పోలవరం తదితర విషయాల్లో కేంద్రాన్ని ఎందుకు నిలదీయట్లేదని ప్రశ్నించారు.
కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి చంద్రబాబు ద్రోహం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. కాపు ఉద్యమకారులపై అన్యాయంగా కేసులు పెడితే ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కేవలం ఓట్లు వచ్చినప్పుడే పవన్ కు కులాలు గుర్తుకొస్తాయని విమర్శించారు.