Begin typing your search above and press return to search.
ఈ ప్రీతిజింటా ఎంతమంది ప్రాణాలు తీస్తుందో?
By: Tupaki Desk | 27 Oct 2015 10:30 PM GMTఎక్కడో చూసినట్లు ఉందే అనిపించే ఈ ముగ్థ మనోహర రూపానికి ప్రీతిజింటాలా అని ఎవరైనా చెబితే వెనువెంటనే కనెక్ట్ అయిపోవటం ఖాయం. చూసేందుకు మన చొట్టబుగ్గల ప్రీతిజింటాలా కనిపించే ఈ అమ్మడు ముఖంలో విరసి విరియని నవ్వును చూస్తే ఎక్కడో కొడుతున్నట్లు ఉంటుంది. ఆ నవ్వు చూస్తే ఇప్పటికి ఎవరూ అసలు అర్థం చెప్పని మొనాలిసా నవ్వులా కనిపించే ఈ అమ్ముడు అందానికి పిధా అయిపోతే ప్రాణం పోవటం ఖాయం.
ఎందుకంటే.. నరనరాన విద్వేషాన్ని నింపుకొని.. ఆరాచకాన్ని సృష్టించేందుకు.. మారణహోమాన్ని సృష్టించేందుకు నిత్యం తహతహలాడే ఐఎస్ఐఎస్ సంస్థ తయారు చేసిన తాజా మానవబాంబే ఈ అమ్మడు. మతమౌఢ్యంతో తనను తాను అర్పించుకుంటూ.. చుట్టూ ఉన్న వారి ప్రాణాలు తీసేసి రక్తపాతం సృష్టించాలన్న ఉద్దేశంతో టర్కీలో తిరుగుతున్న ఈ అందాల రాక్షసి కోసం పోలీసులు విపరీతంగా గాలిస్తున్నారు. ఆమె ఫోటోను ప్రతి వీధిలోనూ అతికిస్తూ.. ఆమె కానీ కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
ఇంతకీ ఈ హింసారాణి ఎక్కడ నుంచి వచ్చిందన్న వివరాల్లోకి వెళితే.. ఆమె పేరు వాలెంతినా స్లోబోద్దానుక్ గా చెబుతున్నారు. దేశం తజకిస్థాన్. 20 ఏళ్ల ఈ టెర్రరిస్ట్ మానవబాంబుగా మారి మారణహోమాన్ని సృష్టించేందుకు సరైన సమయంలో కోసం వెయిట్ చేస్తోంది. ఈ మధ్యనే ఈ గ్రూప్ నకు చెందిన ఒక ఆత్మాహుతి సభ్యురాలి దాడి కారణంగా 102 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈమెతో పాటు మరో ముగ్గురు సూసైడ్ బాంబర్లు తిరుగుతున్నారు. తన నవ్వుతో మనసును చక్కిలిగింత పెట్టే రూపంలో ఉన్న ఈ అమ్మడు ఎంత మారణహోమాన్ని సృష్టిస్తుందోనని వణికిపోతున్నారు. అందమైన రూపాన్ని ఇచ్చిన దేవుడు.. అందమైన మనసును ఎందుకివ్వలేదో..?