Begin typing your search above and press return to search.
మ్యాచ్ గురించి అడిగితే.. బట్టలు విప్పటం గురించి చెబుతున్న నటి
By: Tupaki Desk | 23 Jun 2021 4:00 PM ISTసినీ నటిగా గుర్తింపు ఉన్నప్పటికీ అందాల ఆరబోత.. అశ్లీల పోస్టులతో కుర్రాకారు గుండెల్లో మంట రేపటం తప్పించి.. సరిగ్గా నాలుగు సినిమాలు చేయని నటి ఎవరైనా ఉన్నారంటే.. అది పూనమ్ పాండేనే అవుతుంది. ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు.. ఎవరూ ఏమీ అడగకుండానే తన అందాల్ని ఆరబోసే ఆమె తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
ఆమె వ్యాఖ్యల్ని చూస్తుంటే.. జనాల అటెక్షన్ కోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా అనిపించక మానదు. తాజాగా జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్ లో జరుగుతోంది. టీమిండియా.. న్యూజిలాండ్ రెండు దేశాలు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ గురించి స్పందించాలంటూ ఇంటర్వ్యూలో పూనమ్ పాండేను అడగ్గా.. ఆమె స్పందించిన తీరు షాకింగ్ గా మారింది.
క్రికెట్ మొదలైందా? జనం క్రికెట్ ఆడుతున్నారా? ఈసారి కూడా టీమిండియా గెలిస్తే బట్టలు విప్పేస్తానని మళ్లీ చెప్పాలా? అయితే.. ఈ మ్యాచ్ గురించి నాకు తెలీదు. ఇంటికి వెళ్లి తెలుసుకుంటానని పేర్కొంది. ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆమె భర్త స్పందిస్తూ.. నీకు బదులుగా ఈసారి నేను బట్టలు విప్పదీస్తానన్నారు. దీనికి ఆమె రియాక్టు అవుతూ.. నువ్వు అలా చేస్తే ఇండియా ఓడిపోతుందంటూ ఇచ్చిన సమాధానంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
2011 క్రికెట్ వరల్డ్ కప్ ను టీమిండియా సొంతం చేసుకుంటే తాను బట్టలు లేకుండా మైదానంలో తిరుగుతానని ప్రకటించిన పెను దుమారం రేపిన వైనం తెలిసిందే. పెళ్లైన తర్వాత ఆమె నోటి నుంచి వస్తున్న ఈ మాటలు.. అవసరం లేకున్నా.. ‘బట్టలు విప్పే’ ప్రస్తావన తీసుకురావటం చూస్తే.. సంచలనం కోసమే ఆమె ఇన్ని పాట్లు పడుతుందన్న మాట వినిపిస్తోంది.
ఆమె చేసిన వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఆమె స్పందిస్తూ.. తాను తన దేశం గెలవాలని కోరుకుంటున్నానని.. అందులో తప్పేముందంటూ సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ‘క్రికెట్ ను ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. నేను కూడా ఇష్టపడతాను. దేశ ప్రజలకు వినోదం పంచుతున్నా’ అంటూ ఇచ్చిన సమాధానంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏమైనా.. పూనమ్ ఆన్సర్ మాత్రం సరికాదన్న మాట పలువురి నోట రావటం గమనార్హం.