Begin typing your search above and press return to search.
ఆ కుర్రాడి కోసం ఆడోళ్లు క్యూ కట్టేస్తున్నారు
By: Tupaki Desk | 17 May 2017 12:30 AM GMTఒక్కొక్కరిని ఒక్కో అందం ఆకర్షిస్తుంది.. సినిమా హీరోయిన్లు - పాప్ స్టార్లు - మన కాలనీలోనే ఉండే అమ్మాయిలు.. మనతో చదువుకునే పోరీలు.. ఇలా ఎవరిపై మనసు పడతామో తెలియదు కానీ వారు కావాలని, వారి పొందు కావాలని అనిపిస్తుంది. అలాగే.... ఇప్పుడు ఇండోనేసియాలో ఓ సుందరాంగుడి కోసం ప్రపంచంలోని చాలా మంది మహిళలు క్యూ కడుతున్నారట. ఆయన కోసమే ఇండోనేసియా వచ్చేస్తున్నారట. మరి ఏం మ్యాజిక్ చేస్తున్నాడో కానీ ఆయనే కావాలంటున్నారట.
ఇండోనేసియాలోని బాలీ ద్వీపంలో ఉండే మేల్ ఎస్కార్ట్ స్టీవ్ అంటే లేడీస్ పడి చచ్చుస్తున్నారట. అచ్చం తమ బాయ్ ఫ్రెండ్ లాగే తమ అచ్చటా ముచ్చటా తీరుస్తూ తమకు నచ్చిన పనులన్నీ మెచ్చేలా చేస్తున్న స్టీవ్ కోసం కొందరైతే మళ్లీ మళ్లీ అక్కడికే వచ్చేస్తున్నారట.
ఈ పాతికేళ్ల మాటకారి, ప్రేమ విహారి అందరు ఎస్కార్టుల్లాంటి వాడు కాదు. తన కోసం వచ్చేవారితో సరదాగా గడుపుతాడు. మాటలతో పడేస్తాడు. వారిని పొగిడిపొగిడి రంజింపజేస్తాడు. మంచి మంచి హోటళ్లకు తీసుకెళ్లి నచ్చిన ఫుడ్ ఆర్డరిస్తాడు. ప్రేమలో ముంచెత్తుతాడు. వారు చెప్పేదంతా వింటాడు. బాయ్ ఫ్రెండ్, భర్త.. ఇలా అన్ని పాత్రలూ పోషించేస్తున్నాడు. రొమాన్సులో ఆరితేరిపోయిన స్టీవ్ కోసం వచ్చేవారిలో ఎక్కువగా 35 నుంచి 40 ఏళ్ల ఆడవాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఆస్ర్టేలియా, జపాన్, కొరియా, అమెరికా, ఐరోపా దేశాల ఆడవాళ్లు ఆయన కోసం క్యూ కడుతున్నారు.
ఆడవాళ్ల మనసును పూర్తిగా చదివేసిన ఆయన ఏమంటున్నాడంటే... ‘‘అందరు ఆడవాళ్లు ఒకేలా ఉండరు. ఒక్కోక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. వారి అభిరుచులు వేరు. అదేంటో నేను క్షణాల్లో కనిపెట్టేసి వారి మనసుకు నచ్చినట్లు మసలుకుంటా. వారి కోరికలన్నీ తీర్చేస్తా’ నంటున్నాడు.
అయితే... ఈ రసిక శిఖామణికి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయట. కొందరు పాశ్చాత్య మహిళలు కోరుకునే పైశాచిక సెక్స్ తృష్ణలు తీర్చడం మాత్రం ఈయనకు ఇష్టం ఉండదట. ఏదైనా సున్నితమైన ప్రేమ, సుఖమైన భోగం అంటేనే ఇష్టమట. దాన్నే రుచి చూపించి మాయ చేస్తున్నాడీ మనోహరుడు. అంతేకాదు... ఇప్పటికే వందలమంది ఆడవాళ్లకు తన పొందునిచ్చిన ఈ సుందరుడికి బంధాలు పెంచుకోవడమంటే అస్సలు ఇష్టముండదట. అందరినీ క్లయింట్లలానే చూస్తాడు. కానీ, వారితో ఉన్నప్పుడు మాత్రం వారి మనిషిలా మసలుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. అదృష్టమంటే అలా ఉండాలి మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/