Begin typing your search above and press return to search.
నారా బ్రాహ్మిణికి పోస్టు ఖాయం.?
By: Tupaki Desk | 4 March 2020 3:57 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబుకు వయసైపోయింది.. 2023వరకు ఆయనకు వృద్ధాప్యం మరింత చేరువవుతుంది. మరి ఇంకా ఎన్నాళ్లు ఆ పచ్చ పార్టీని బాబు మోయగలడు.. ప్రత్యామ్మాయం కోసం కొడుకు లోకేష్ బాబును దించితే ఆయన స్టామినా గురించి టీడీపీ నేతలే కథలు కథలుగా చెబుతున్నారు. లోకేష్ లో నాయకత్వ లక్షణాలు లేక తెలుగుదేశం పార్టీ నడి సంద్రంలో నావలా పయనిస్తోంది.
మరి టీడీపీకి దిక్కెవరు? తెలుగుతమ్ముళ్లు అంటున్నట్టు ఆ తెలుగు దేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేనా? బాబు, లోకేష్ లు వైదొలగాల్సిందేనా?
కానీ లోకేష్ ఫ్లాప్ అయితే ఏంటి.. ఎంతో తెలివిగల బ్రాహ్మణి ఉండగా.. ఇప్పుడు చంద్రబాబు మదిలో అదే ఆలోచన వచ్చేసిందట.. అధికారానికి దూరమైన టీడీపీ లో కీలక బాధ్యతలను నారా బ్రాహ్మణి తీసుకోబోతున్నారనే చర్చ టీడీపీ విస్తృతం గా సాగుతోంది.
తాజాగా సోషల్ మీడియా వింగ్ సమావేశానికి హాజరైన నారా బ్రాహ్మణి పలు అంశాల్లో టీడీపీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారని తెలుస్తోంది.
నిజానికి ఈ సమావేశానికి నారా లోకేష్ హాజరు కావాల్సి ఉందట.. కానీ లోకేష్ బాష పటిమ, నాయకత్వ సామర్థ్యం గ్రహించో ఏమో కానీ.. బ్రాహ్మణి తెరపైకి వచ్చిందట.. దీంతో లోకేష్ స్థానంలో బ్రాహ్మణి త్వరలోనే టీడీపీ బాధ్యతలు తీసుకుబోతున్నారనే చర్చ పార్టీలో సాగుతోంది. లోకేష్ కంటే బ్రాహ్మణి బెటర్ అని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయట.. మరి భావి భారత టీడీపీ అధినేత్రిగా బ్రాహ్మణి నిలుస్తారా లేదా అన్నది వేచి చూడాలి.