Begin typing your search above and press return to search.
వీడియో వైరల్:మెట్రో రైళ్లో జంటల ముద్దులే ముద్దులు
By: Tupaki Desk | 31 Dec 2020 12:30 AM GMTకరోనా గత ఏడాది ప్రపంచాన్ని ఆవహించాక ఓ షేక్ హ్యాండ్ లేదు.. హగ్ లేదు.. ఇక ముద్దూ మురిపాలు కూడా లేకుండా పోయాయి. ఈ కరోనా మహమ్మారి చేయబట్టి సరిగ్గా రోమాన్స్ కూడా చేయడానికి భయం వేస్తోంది. భౌతిక దూరం పాటిస్తూ జనాలు నెట్టుకొస్తున్నారు.
అయితే ఇన్నాళ్లు ఇలాంటి కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా విహరించిన వారికి.. సినిమాల్లోనూ ముద్దు సీన్లు పెట్టుకున్న వారికి కరోనా బంధనాలు పెట్టేసింది. సంవత్సరం పాటు వెయిట్ చేసిన జనాలు ఇక కరోనా వచ్చినా చచ్చినా ఫర్వాలేదని కట్టుబాట్లు తెంచేసుకున్నారు.
తాజాగా డిసెంబర్ 24న రష్యాలోని యెకటెరింగ్ బర్డ్ మెట్రో రైల్లో కరోనా మహమ్మారిపై విరక్తి చెందిన పదుల సంఖ్యలో జంటలు ఏకంగా రైల్లోనే బహిరంగంగా ముద్దులు పెట్టుకొని మరీ రూల్స్ పై తమ నిరసనను తెలిపారు. కరోనా తీవ్రంగా ఉన్న వేళ మాస్కులు లేకుండా.. హగ్గులు, మద్దులతో ఇలా నిరసన తెలిపారు.
పబ్లిక్ ప్లేసులో అదీ మెట్రో రైళ్లో.. ప్రయాణికులతో నిండిన కంపార్ట్ మెంట్ లో ముద్దులు పెట్టుకొని కోవిడ్ 19 రూల్స్ పై తమ వ్యతిరేకతను ఈ జంటలు వ్యక్తం చేశాయి. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు నెటిజన్లు ఈ వీడియోలను వ్యతిరేకిస్తుండగా.. కొందరు సపోర్ట్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://www.youtube.com/watch?v=XSpxtLXnIlc&feature=emb_title