Begin typing your search above and press return to search.
రా 'ఫె' హుల్ రాజకీయం ...
By: Tupaki Desk | 31 Aug 2018 2:30 PM GMTరానున్న సార్వత్రిక ఎన్నికలలో రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీపై తన అస్త్రాలను వాడిగా - వేడిగా ప్రయోగించనున్నారు. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై దాడికి అస్త్రాలను సిద్దం చేసుకున్నారు. గత నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో భారత దేశ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మోదీ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలనే తన అస్త్రాలుగా మార్చుకుని ప్రజలలోకి వెళ్లాలని రాహుల్ గాంథీ అనుకుంటున్నారు. నోట్ల రద్దు - జీఎస్టీ - రాఫెల్ కుంభకోణం ప్రధానమైన తన అస్త్రాలుగా రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీపై ప్రయోగించనున్నారు. రాఫెల్ కుంభకోణంలో కొన్ని వేల కోట్లు కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న భారతీయ జనతా పార్టీని - ఇరుకున పెట్టడానికి ఇదే తన ప్రధాన అస్త్రంగా రాహుల్ ప్రయోగించనున్నారు.
నోట్ల రద్దు సమయంలో ఇదంతా నల్ల ధనం అరికట్టాడానికే అంటూ మోదీ ప్రభుత్వం 1000 నోటును రద్దు చేసింది. కాని వెంటనే 2000 నోటును విడుదల చేసి ఒక రకంగా చాలా తప్పు చేసింది. నల్లధనం పోగు చేసుకునే వారికి 2000 నోటు ఒక వరంగా మారిందనే చెప్పాలి. ఇదే విషాయాన్ని ప్రతిపక్షాలు - రాజకీయ విమర్శుకులు నిలదీయడంతో భారతీయ జనతా పార్టీ మళ్టీ ఇరుకున పడింది. అంతే కాదు నోట్ల రద్దు సమయంలో ధనవంతులెవ్వరూ కూడా ఇబ్బంది పడ్డ దాఖాలలు లేవు. సామాన్యులు - మధ్యతరగతి ప్రజలు 100 రుపాయల కోసం రోడ్డెక్కడం అందరీకి తెలుసున్న విషయమే. అంతేకాదు కొందరూ రాజకీయ నాయకులు తమ ఇళ్లలో పెళ్లిలకి దాదపు 1500 వందల కోట్లు ఖర్చుచేసారు. ఇదే ప్రధనాంశంగా రాహుల్ గాంథీ తన మొదటి అస్త్రానంగా అధిష్టానంపై ప్రయోగించనున్నారు. ఇక జీఎస్టీ విషయానికి కొస్తే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ గందనగోళంలో పడివేసింది. ఇప్పటికీ కూడా జీఎస్టీకీ సంబంధించిన వివరాలు ఎవరికీ అర్దం కాకపోవడమే విశేషం. అయితే జీఎస్టీ సమయంలో కొంత మంది వ్యాపారులు జీఎస్టీ లేని వస్తువులపై కూడా జీఎస్టీ విధించి ప్రజలను మోసం చేస్తున్నారు.. దీని వలన సామాన్య ప్రజలు - మధ్య - దిగువ తరగతి ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఈ అంశాన్ని తన రెండవ అస్త్రాంగా భారతీయ జనతా పార్టీపై రాహుల్ ప్రయోగించనున్నారు. ఇక రాఫెల్ కుంభకోణం - గత పార్లమేంటును కుదేపేసిన అంశం. యుద్ద విమానాల కోనుగోళ్లులో వేల కోట్లు చేతులు మారాయని - కాంగ్రెస్ పార్టీ - భారతీయ జనతా పార్టీని నిలదీసింది. దేశ భద్రత విషయానికి సంబంధించిన అంశం. అయితే రక్షన శాఖ మంత్రి నిర్మలా సీతరామన్ కొన్ని గోప్యత షరతులు కారణంగా యుద్ద విమానాల ధర చెప్పలేమని నోరు జారారు - అయితే యుద్ద విమానాల కోనుగోళ్ల విషయంలో ఎటువంటి గోప్యత అవసరం లేదని - అటువంటి నిబంధనలు ఏమీ లేవని పరీశీలకులు - రాజకీయ విశ్లేషకులు అనడంతో మోదీ ప్రభుత్వం మరోసారి ఇరుకున పడింది. ఇదే విషయమై తన మూడవ అస్త్రంగా మోదీ ప్రభుత్వపై ప్రయోగించనున్నారు రాహుల్. రాబోయే ఎన్నికలలో ఈ మూడు అంశాలను తన అస్త్రాలుగా మార్చుకుని కోటలో పాగా వేయలని రాహుల్ వ్యూహం.