Begin typing your search above and press return to search.
ప్చ్.. ఐటెం బాంబ్ బట్టలపై నరేంద్ర మోడీ
By: Tupaki Desk | 10 Aug 2016 1:15 PM GMTవివాదాలు సృష్టించడం అంటే ఏంటో.. ఎలా సృష్టించాలో రాఖీ సావంత్ ని అడిగి తెలుసుకోవాల్సిందే. ఇప్పటికి ఎన్నెన్ని సార్లు ఈ భామ కారణంగా ఆన్ లైన్ లోనూ ఆఫ్ లైన్ లోనూ రచ్చరచ్చ జరిగిందో లెక్కెట్టాలంటే.. ఓ వారం ఈజీగా పట్టుద్దేమో. ఆ కాంట్రవర్సీలు అన్నీ చాలవన్నట్లు ఇప్పుడు ఫ్రెష్షుగా మోడీతో లింక్ చేసి ఒకటి మొదలుపెట్టేసింది.
ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం రానుండడంతో.. అమెరికాలో ఇండియన్స్ కోసం రీసెంట్ ఓ ప్రీ-ఇండిపెండెన్స్ డే ఈవెంట్ నిర్వహించారు. అక్కడ ఇలా డ్రస్ నిండా ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలు ప్రింట్ చేసిన ఉన్న కాస్ట్యూమ్ లో దర్శనమిచ్చేసింది రాఖీ సావంత్. మోడీ ఫోటోలను వల్గర్ గా వాడేసి.. డ్రస్ పై డిజైన్ చేయించుకుని.. చేతులారా ఓ వివాదానికి కీ ఇచ్చింది రాఖీ. అసలీ ఫోటోలను సెలెక్ట్ చేయడం.. వాటి ప్లేస్ మెంట్స్ అన్నీ కూడా బాగా ఇంటెలిజెంట్ గా పాయింట్ చేశారు. చెయ్యి ఎత్తి మోడీ అభివాదం చేసే ఫోటోలో.. ఆయన చెయ్యి సరిగ్గా.. రాఖీ అందాలపై వచ్చి ఆగుతుందన్న మాట.
ఇక ఈ డ్రస్ బ్యాక్ పై వేసిన మోడీ ఫోటోని చూస్తే.. అసలు దీని డిజైనింగ్ లో ఉన్న కిటుకు ఏంటో ఈజీగా అర్ధమవుతుంది. తాను మోడీ భక్తురాలినని చెప్పడం ఏమో కానీ.. ఈ ఐటెం బాంబు తన బట్టలపై మోడీ బొమ్మని వాడేయడం చాలామందికి మంట పుట్టించేసింది. కానీ.. నెగిటివ్ పబ్లిసిటీతో మరోసారి తన టార్గెట్ ని బాగానే రీచ్ అయింది రాఖీ.