Begin typing your search above and press return to search.
టీ సీఎం కాన్వాయ్‌లో రక్షక్ ప్లస్
By: Tupaki Desk | 13 April 2015 10:09 PM ISTమొదట నల్ల వాహనాలున్న కాన్వాయ్‌ని వినియోగించిన తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తర్వాత ఏమనుకున్నారో కానీ.. తెల్ల రంగు కార్ల సముదాయాన్ని సమకూర్చుకోవటం తెలిసిందే.
అత్యాధునిక వాహనాల్ని కాన్వాయ్‌గా వినియోగిస్తున్న కేసీఆర్‌కు.. తాజాగా సరికొత్త వాహనం వచ్చి చేరింది. రక్షక్ ప్లస్ పేరిట తయారైన ఈ అత్యాధునిక సాంకేతిక వాహనాన్ని జిల్లా పర్యటనల సందర్భంగా వినియోగించనున్నారు.
ఎలాంటి దాడులనైనా తిప్పి కొట్టగల సమర్థత ఈ వాహనం ప్రత్యేకతగా చెబుతున్నారు. ఈ వాహనంలో ఆరుగురు సాయుధలైన అంగరక్షకులు ఈ వాహనంలో ప్రయాణిస్తుంటారు. ఈ అత్యాధునిక వాహనంతో కేసీఆర్ కాన్వాయ్ మరింత కళకళలాడిపోతుందన్నమాట.