Begin typing your search above and press return to search.
రంగీలాను ఇలా చూడగలమా ?
By: Tupaki Desk | 31 March 2019 5:53 AM GMTరంగీలా... ఇండియాను ఒక ఊపు ఊపిన అవతార్. సెక్సీలలోనే సెక్సీయెస్ట్. అసలు ఆ పేరే ఒక రెండు దశాబ్దాలు హాట్ గర్ల్ కు నిక్ నేమ్ గా పడిపోయింది. ఆ పాత్రను ఆ స్థాయిలో హైలెట్ చేసిన ఘతన మాత్రం ఊర్మిళదే. ఆ పాత్ర కోసమే ఆమె పుట్టినట్టు అందరూ భావించే స్థాయిలో తీర్చిదిద్దారు రాంగోపాల్ వర్మ. దానికి తగ్గట్టే ఆమె సరిపోయింది.
సీన్ కట్ చేస్తే... ఆమె ఇపుడు కాంగ్రెస్ లీడర్ అయ్యారు. రాహుల్ ని ప్రధానిని చేసే కల కనడంలో ఆమె ఒక నిండైన భారతీయురాలు అయిపోయారు. ఒకపుడు శృంగార తారలకు బ్రాండ్ అంబాసిడర్ అనిపించిన ఆమె టర్టిల్ నెక్ జాకెట్ వేసుకుని ఒళ్లంతా చక్కటి కాటన్ చీర కప్పుకుని ఇపుడు భారతీయ మహిళకు బ్రాండ్ అంబాసిడర్ లా కనిపిస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే... ఇది విమెనె పొలిటికల్ డ్రెస్ కోడ్ అనుకోవచ్చు. సినిమాల్లో కుర్రకారును తమ రూపుతో, చూపుతో కసిగా ఊపు ఊపేసిన భామలందరూ రాజకీయాల్లోకి రాగానే... సరికొత్త కట్టుబొట్టులో ఒదిగిపోతున్నారు. ఇప్పటికే ఖుష్బూను చూశాం, నగ్మాను చూశాం, జయప్రదను చూశాం... ఇంకా ఇది కొనసాగుతూనే ఉంది. రంగీలా కూడా చివరి వ్యక్తి ఏం కాదు... భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుంది. ఏది ఏమైనా ఈ కట్టు బొట్టు పై ఇండియా వాంట్స్ టు నో ఆర్జీవీ ఒపినీయిన్... ఆర్జీవీ సార్. ప్లీజ్ రెస్పాండ్.