Begin typing your search above and press return to search.
బడ్జెట్: ఏం పెరుగుతున్నాయ్, ఏం తగ్గుతున్నాయ్
By: Tupaki Desk | 29 Feb 2016 9:18 AM GMTబడ్జెట్ ఎంత మొత్తానికి ప్రవేశ పెట్టారు.. అందులో ప్రణాళిక వ్యయం ఎంత.. ప్రణాళికేతర వ్యయం ఎంత.. ఏ రంగానికి ఎన్ని కోట్లు కేటాయించారు.. అనే అంశాల కంటే కూడా సామాన్యుడికి ఆసక్తి కలిగించేది ఏ వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, వేటి ధరలు తగ్గుతున్నాయి అనే. మరి ఈ బడ్జెట్ లో జైట్లీ ఏ వస్తువులకు వాయించారు.. వేటి విషయంలో కరుణించారో ఓసారి చూడండి.
ధరలు పెరిగేవి...
--------------------
మొబైల్స్
థియేటర్లలో సేవలు
టూరిజం
టీవీలు
రెస్టారెంట్లలో ఆహార పదార్థాలు
సిగరెట్లు - పొగాకు
బ్రాండెడ్ దుస్తులు
బంగారు ఆభరణాలు
లగ్జరీ కార్లు, ఎస్ యూవీలు, ఎల్పీజీ-సీఎన్జీ కార్లు, పెట్రోల్ కార్లు
విదేశీ ఉపకరణాలు
ఏసీలు
ప్లాస్మా టీవీలు
కెమెరాలు
రబ్బరు ఉత్పత్తులు
కార్పొరేట్ వైద్యం
ఎలక్ట్రానిక్ పరకరాలు
హోటల్ గదులు
మద్యం
మాల్స్ లో సేవలు, వస్తువులు
ధరలు తగ్గేవి...
------------------
స్మార్ట్ వాచీలు
మోటార్లు
ఎరువులు
చెప్పులు
గృహరుణాలు
వెండి
డయాలసిస్ పరికరాలు
రిఫ్రిజరేటర్లు
ధరలు పెరిగేవి...
--------------------
మొబైల్స్
థియేటర్లలో సేవలు
టూరిజం
టీవీలు
రెస్టారెంట్లలో ఆహార పదార్థాలు
సిగరెట్లు - పొగాకు
బ్రాండెడ్ దుస్తులు
బంగారు ఆభరణాలు
లగ్జరీ కార్లు, ఎస్ యూవీలు, ఎల్పీజీ-సీఎన్జీ కార్లు, పెట్రోల్ కార్లు
విదేశీ ఉపకరణాలు
ఏసీలు
ప్లాస్మా టీవీలు
కెమెరాలు
రబ్బరు ఉత్పత్తులు
కార్పొరేట్ వైద్యం
ఎలక్ట్రానిక్ పరకరాలు
హోటల్ గదులు
మద్యం
మాల్స్ లో సేవలు, వస్తువులు
ధరలు తగ్గేవి...
------------------
స్మార్ట్ వాచీలు
మోటార్లు
ఎరువులు
చెప్పులు
గృహరుణాలు
వెండి
డయాలసిస్ పరికరాలు
రిఫ్రిజరేటర్లు