Begin typing your search above and press return to search.
ప్రపంచ తోపుల జాబితాలో రిలయన్స్!
By: Tupaki Desk | 14 Jun 2019 5:57 AM GMTవాణిజ్య ప్రపంచానికి సంబంధించి తరచూ ప్రముఖ మీడియా సంస్థ ఫోర్బ్స్ ఏదో ఒకటి జాబితాను విడుదల చేస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటిదే ఒకటి విడుదల చేసింది. ప్రపంచంలోని అతి పెద్ద పబ్లిక్ కంపెనీల జాబితాను తయారు చేసింది. ప్రపంచంలోని అత్యం పెద్దవైన 2వేల కంపెనీల జాబితాను విడుదల చేయగా.. భారత్ కు చెందిన 57 కంపెనీలు ఈ జాబితాలో చోటు సంపాదించాయి.
ఈ కంపెనీల్లో అగ్రస్థానంలో నిలిచింది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఆ తర్వాత ప్రముఖ స్థానంలో నిలిచింది హెచ్ డీఎఫ్ సీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ. ఫోర్బ్స్ తాజా జాబితాలో రిలయన్స్ 71వ ర్యాంక్ ను సొంతం చేసుకుంటే.. హెచ్ డీఎఫ్ సీ 332వ ర్యాంకును సాధించింది. ఇదిలా ఉంటే.. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో ఆర్ ఐఎల్ (రిలయన్స్) 11వ ర్యాంకును పొందింది. ఈ విభాగంలో తొలిస్థానాన్ని రాయల్ డచ్ షెల్ నిలిచింది.
కన్సూమర్ ఫైనాన్స్ రంగంలో హెచ్ డీఎఫ్ సీ 7స్థానంలో నిలవగా.. అమెరికన్ ఎక్స్ ప్రెస్ ఈ రంగంలో అతి పెద్ద కంపెనీగా లిస్ట్ లో నిలిచింది.
ఫోర్భ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న ఇతర భారత కంపెనీల్లో..
టాప్ 300 ర్యాంకుల్లో..
+ హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 209
+ ఓఎన్ జీసీ 220
+ ఇండియన్ ఆయిల్ 288
టాప్–500లో..
+ టీసీఎస్ ఐ
+ సీఐసీఐ బ్యాంక్
+ ఎల్ అండ్ టీ
+ ఎస్ బీఐ
+ ఎన్ టీపీసీ
టాప్ 500 పైన..
+ టాటా స్టీల్
+ కోల్ ఇండియా
+ కొటక్ మహీంద్ర బ్యాంక్
+ భారత్ పెట్రోలియం
+ ఇన్ఫోసిస్
+ యాక్సిస్ బ్యాంక్
+ టాటా మోటార్స్
+ ఐటీసీ
+ భారత ఎయిర్ టెల్
+ విప్రో
+ జేఎస్ డబ్ల్యూ స్టీల్
+ పవర్ గ్రిడ్
+ హిందాల్కో
+ హెచ్ సీఎల్ టెక్
+ ఎం అండ్ ఎం
+ ఇండస్ ఇండ్ బ్యాంక్
+ బజాజ్ ఫిన్‌సర్వ్
+ గెయిల్
+ పీఎన్‌బీ
+ గ్రాసిమ్
+ బ్యాంక్ ఆఫ్ బరోడా,
+ పవర్ ఫైనాన్స్
+ కెనరా బ్యాంక్