Begin typing your search above and press return to search.
కరోనా రోగులపై ‘రెమిడీసివిర్’ సక్సెస్
By: Tupaki Desk | 3 Jun 2020 8:50 AM GMTచైనాలో పుట్టిన మహమ్మారి వైరస్ ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తూనే ఉంది. రోజురోజుకు మన దేశంలో కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రూపాంతరం చెందుతున్న ఈ వైరస్ బలంగా తయారవుతూ విస్తరిస్తోంది.
ఇప్పటికే చాలా దేశాలు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నాయి. వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశాలు లేకపోవడంతో యాంటీ వైరల్ డ్రగ్ ‘రెమిడీసివిర్’ ఔషధం వాడేందుకు కేంద్రం అనుమతిచ్చింది. కరోనా వైరస్ పై ఈ మందు బాగా పని చేస్తోందని తేలింది. అత్యవసర పరిస్థితుల్లో కేవలం 5 డోసులను మాత్రమే రోగులకు అదించాలని కేంద్రం తాజాగా నిబంధనలు విధించింది.
మహమ్మారిపై బాగా పనిచేస్తున్న ‘రెమిడీసివిర్’ యాంటీ వైరల్ మందును జూన్ 1 నుంచి దేశంలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులపై వాడేందుకు అనుమతులు మంజూరు చేసినట్టు కేంద్రం తెలిపింది. ఈ మేరకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదించింది.
ఇప్పటికే ఈ డ్రగ్ ను మహమ్మారి సోకి సీరియస్ కండీషన్ లో ఉన్న వారిపై ప్రయోగించగా మెరుగైన ఫలితాలు వచ్చాయి. దీంతో దీన్ని అమనుతించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమెరికా సైతం విషమ స్థితిలో ఉన్నరోగులకు ఈ మందు ఇవ్వవచ్చని ఆదేశాలిచ్చింది.