Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఫాంహౌస్ లో వరిని పండిస్తున్నారు.. ఫోటోలతో ఫైర్ బ్రాండ్ సంచలనం
By: Tupaki Desk | 27 Dec 2021 5:41 AM GMTచెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉందన్నట్లుగానే తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికేసీఆర్ తీరు ఉందా? అన్నదిప్పుడు కొత్త చర్చగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా వరిని పండించే రైతులు ఎవరూ యాసంగికి వరి వేయొద్దని.. ఒకవేళ వరి వేస్తే ఉరి తప్పించి ఇంకేం లేదన్న మాట పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేసింది తెలంగాణ అధికారపక్షం.
దీనికి భారీగా కౌంటర్ ఇచ్చే క్రమంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతాంగానికి ఒక న్యాయం.. కేసీఆర్ కు మరో రూలా? అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో వరి సాగు చేస్తున్న ఫోటోలను ప్రదర్శించిన రేవంత్ రెడడ్ి ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవేమంటే..
- సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సాగు చేస్తున్న ఫోటోల్ని చూపిస్తా. రైతులు యాసంగిలో వరి వేసుకోవాలి. పంటలు కొనకుంటే టీఆర్ఎస్ నేతలన్ని చెప్పులతో కొట్టాలి. కనీస మద్దతు ధరలను ప్రకటించిన 23 పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని చట్టం చెబుతోంది.
- మద్దతు ధరను ప్రకటించిన పంటలను కొనకపోతే సర్కారుపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేయాలి. రైతులు వరి వేయాలి. ప్రభుత్వం ఎందుకు కొనదో నేనూ చూస్తాను.
- రైతులు పండించిన పంటను కొనే స్థితిలో ప్రస్తుత ప్రభుత్వాలు లేవు. ప్రధాని మోదీకి లొంగిపోయిన సీఎం కేసీఆర్‌కు ప్రచార ఆర్భాటాలు తప్ప రైతుల గోస పట్టడంలేదు.
- మోదీ, కేసీఆర్ వైఖరి వల్ల వరి వేసుకునే రైతులు ఉరి వేసుకుంటున్నారు.
- ఇతర దేశాల్లో మన బియ్యానికి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వరి పంటను కొనుగోలు చేసి ఇతర దేశాలకు అమ్ముకోవచ్చు.
- చత్తీ్‌సగఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం క్వింటా వరిని రూ. 2,540కి కొనుగోలు చేస్తోంది. యాసంగిలో వరి వేయని రైతులకు చిరుధాన్యాల్ని వేసుకునేందుకు ఎకరాకు రూ.9 వేల బోనస్ ఇస్తోంది. హరీశ్ తో పాటు ఇతర మంత్రులు సైతం ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న విధానాన్ని తెలుసుకోవాలి.