Begin typing your search above and press return to search.
ఐపీఎల్ లో రిచ్చెస్ట్ జట్టు.. బెంగళూరు..!
By: Tupaki Desk | 23 March 2021 1:30 AM GMTఆర్సీబీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) జట్టు ప్రస్తుతం రిచ్చెస్ట్ జట్టుగా కొనసాగుతున్నది. ఐపీఎల్ ఈ జట్టు అత్యంత ఖరీదైన జట్టుగా కొనసాగుతోంది. ఎంతో ఖర్చుపెట్టి ఆటగాళ్లను కొనుగోలు చేసింది ఆర్సీబీ. ఆర్ సీబీ వేలంలో హెర్షెల్ పటేల్, డేనియల్ సామ్స్‌లను కొనుగోలు చేసింది. వేళానికి ముందు ఆర్ సీబీ 10 మందిని వదులుకున్నది. ఈ ఏడాది మాత్రం కొత్తగా ఎనిమిది మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. తాజాగా ఆ జట్టులో 22 మంది ఆటగాళ్ళు ఉన్నారు.ఆర్ సీబీకి ముగ్గురు విదేశీ ఆటగాళ్లను, 5 దేశీయ ఆటగాళ్ళు తీసుకునే అనుమతి ఉంది.
ఆర్ సీబీ తాజా వేలంలో హెర్షెల్ పటేల్, డేనియల్ సామ్స్‌లను కొనుగోలు చేసింది. రూ . 35.9 కోట్లతో బిడ్డింగ్ ప్రారంభించిన ఆర్ సీబీ ముగ్గురు విదేశీ స్టార్ ప్లేయర్ లను కొనుగోలు చేసింది. న్యూజిలాండ్‌కు చెందిన కైల్ జామిసన్ రూ. 15 కోట్లకు కొనుగోలు చేసింది.న్యూజిలాండ్ కు చెందిన కైల్ జామిసన్ రూ. 15 కోట్లకు, కీవిస్ ఆటగాడు జామిస న్ రూ .15 కోట్లు కొనుగోలు చేసింది. జామిస న్ కోసం పంజాబ్ , ఆర్ సీబీ పోటీ పడ్డాయి. చివరికి జామిసన్‌ను ఆర్ సీ బీ దక్కించుకున్నది.
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లేన్ మాక్స్వెల్ కోసం ఆర్సీబీ సీఎస్ కే పోటీపడ్డాయి. చివరకు రూ .14.25 కోట్లకు ఆర్ సీబీ మాక్స్‌వెల్‌ను దక్కించుకున్నది.
మరో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ డానిష్ క్రిస్టియన్ కూడా ఆర్సీబీ కొనుగోలు చేసింది. అలాగే డేనియల్ క్రిస్టియన్ రూ. 4.8 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ దక్కించుకుంది.
దేశీయ ఆటగాళ్ళైనా మహ్మద్ అజారుద్దీన్ (20 లక్షలు), రజత్ పాటిదార్ (20 లక్షలు), సచిన్ బేబీ (20 లక్షలు) ఆర్ సీబీ కొనుగోలు చేసింది. దేశీయ ఆటగాళ్ళైనా మహ్మద్ అజారుద్దీన్ (20 లక్షలు), రజత్ పాటిదార్ (20 లక్షలు), సచిన్ బేబీ (20 లక్షలు) ఆర్ సీబీ కొనుగోలు చేసింది. అయితే ఈ సారి అందరికంటే అత్యధికంగా రేట్లు చెల్లించి విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేసింది ఆర్సీబీ.