Begin typing your search above and press return to search.
కాళ్లు మొక్కారు.. ముద్దులు పెట్టారు.. ప్రమాణ స్వీకారంలో చోటు చేసుకున్నాయి!
By: Tupaki Desk | 11 April 2022 2:04 PM GMTరాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పలు హాట్ హాట్ సీన్లు చోటు చేసుకున్నాయి. అదేస మయంలో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఈ రోజు జగన్ 2.0 కేబినెట్ కొలువుదీరిన విషయం తెలిసిందే. మొత్తంగా 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ప్రమాణం చేసిన ప్రతి మంత్రీ కూడా.. జగన్‌దగ్గరకు రావడం.. ఆసాంతం వంగి వంగి పాదాలకు(అక్కడ చోటు లేకున్నా కూడా) నమస్కారం చేయడం.. చిత్రంగా అనిపించింది.
ప్రమాణస్వీకారం అనంతరం పలువురు మంత్రులు సీఎం జగన్ వద్ద తమ విధేయతను చాటుకున్నారు. కొందరు సీఎం, గవర్నర్ బిశ్వభూషణ్‌కు నమస్కరించి వెళ్లిపోగా.. మరికొందరు మాత్రం జగన్ కాళ్లు మొక్కారు. మంత్రి నారాయణస్వామి సీఎం జగన్ కాళ్లు తాకి నమస్కరించారు. వాస్తవానికి కేబినెట్‌లో అంరికన్నా .. వయసు రీత్యా ఈయన పెద్ద. 73 సంవత్సరాల వయసు. అయినా.. సరే.. వంగి వంగి విధేయత చాటుకున్నారు.
మరో మంత్రి అనంతపురానికి చెందిన ఉష శ్రీచరణ్ ముఖ్యమంత్రి కాళ్లకు మొక్కారు. మరో ఇద్దరు మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, జోగి రమేశ్ ఇంకాస్త విధేయతతో మోకాళ్ల నిలబడి మరీ దండాలు పెట్టారు.ఇక, అసలు విషయానికి వస్తే.. జబర్దస్త్ ఫైర్ బ్రాండ్ రోజా సైతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే... సీఎం వద్దకు నేరుగా వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించారు. అయితే.. ఇలా అందరూ చేస్తున్నారు.. నాకంటూ స్పెషల్ ఉండొద్దా.. అనుకున్నారు.
వెంటనే అనూహ్యంగా.. జగన్ చేతిని లాగి.. మరీ.. ఆయన చేతిపై ముద్దు పెట్టారు. సుమారు అర నిముషం పాటు. చేతిని వదిలి పెట్టలేదంటే.. నమ్మాలి. ఇది తప్పు కాకపోయినా.. అన్నగా ఆయనను భావిస్తున్నా... మంత్రిగా ప్రమాణం చేయకముందు... చేసిన తర్వాత.. తేడా ఉంటుంది కదా! అని పలువురు తోటి నాయకులు.. వైసీపీ నేతలు చెవులు కొరుక్కున్నారు. మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం గవర్నర్, సీఎం జగన్తో కలిసి గ్రూపు ఫొటో దిగారు.