Begin typing your search above and press return to search.
ఆ రోజుల్లో.. ఆ టైంలో రొమాన్స్ చేస్తే కేకనట
By: Tupaki Desk | 21 Nov 2019 6:47 AM GMTరొమాన్స్ ఎప్పుడు చేయలి? ఏ టైంలో చేస్తే మస్తు మాజా వస్తుందన్న విషయంలోనూ లెక్కలు ఉంటాయా? అయినా.. రొమాన్స్ చేయటమే ఎంజాయ్ మెంట్ అయితే.. ఫలానా టైంలో చేస్తే మరింత ఎంజాయ్ చేయొచ్చన్న మాటల్లో నిజం ఎంతన్న సందేహాల్ని పక్కన పెడితే.. బ్రిటన్ కు చెందిన ఒక సంస్థ మాత్రం ఊహించని రీతిలో ఒక సర్వేను నిర్వహించారు.
ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. దాదాపు రెండు వేలకు పైనే జంటలపై నిర్వహించిన ఈ సర్వేలో ఏ రోజున.. ఏ టైంలో రొమాన్స్ చేస్తే మస్తుగా ఎంజాయ్ చేయొచ్చన్న అభిప్రాయాల్ని సేకరించారు. నిజానికి ఇలాంటిది ఉంటుందా? అన్న క్వశ్చన్ రావొచ్చు కానీ సర్వేలో పాల్గొన్న వారు చెప్పింది మాత్రం మహా ఉత్సాహంగా తమ అభిప్రాయాల్ని వెల్లడించారట.
వాటిని కూరిస్తే ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. వాటి ప్రకారం ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో శృంగారంలో పాల్గొంటే ఆ మాజానే వేరుగా చెప్పారట. అంతేకాదు.. ఒకవేళ ఆదివారం ఉదయం కుదరకుంటే ఎలా అంటే? దానికి ఆప్షన్ గా శనివారం ఉదయం 9 గంటలకు చేస్తే సూపర్ గా ఉంటుందని చెప్పారట. మిగిలిన రోజుల్లో.. మిగిలిన వేళల్లో చేసే రొమాన్స్ కంటే ఆ రోజుల్లో ఆ టైంలో చేసే సెక్స్ చాలా బాగుంటుందని వెల్లడించినట్లుగా సూపర్ డ్రగ్ అనే సంస్థ తన సర్వే రిపోర్టులో వెల్లడించింది. ఇందులో నిజం పాళ్లు ఎంతన్నది ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందేమో?