Begin typing your search above and press return to search.
ఆమె చెప్పిన రూలే మరి : రోజా చెన్నై కి వెళ్లాల్సిందేనా....?
By: Tupaki Desk | 16 Oct 2022 2:30 AM GMTఆర్కే రోజా. వైసీపీ ఫైర్ బ్రాండ్. ఇపుడు మినిస్టర్ రోజా. ఆమె నోటి ధాటికి తిరుగు ఉండదు. ఎవరి మీద అయినా పంచులు వేయాలంటే రోజాయే ముందుకు వస్తుంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాటలతో దాడి చేయాలీ అంటే రోజావే ఎపుడూ ఫస్ట్ ఉంటారు.
అలాంటి రోజా విశాఖ గర్జనలో జనాలను చూస్తే ఊరుకుంటారా. అందునా అదే రోజు పవన్ విశాఖ టూర్ పెట్టుకున్నారు. దాంతో విపక్షాల అందరి మీద దుమ్మెత్తిపోయడం ఒక ఎత్తు అయితే జనసేనాని మీద స్పెషల్ గా హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ వైసీపీ వారికి ఏమి జోష్ పెంచారో తెలియదు కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం గుస్సా అయ్యేలా చేశారు.
పవన్ పెళ్ళి చేసుకోవడానికి విశాఖ అమ్మాయి కావాలి. షూటింగులు చేసుకోవడానికి విశాఖ కావాలి. కానీ రాజధానిగా మాత్రం విశాఖ వద్దా. ఏంటిది అంటూ రోజా తనదైన పంచు డైలాగులు పేల్చారు.
దానికి విశాఖ గర్జనలో ఎంత రెస్పాన్స్ వచ్చిందో ఏమో కానీ బయట మాత్రం నెట్ లో ఈ కామెంట్స్ మీద పవన్ ఫ్యాన్స్ తో పాటు చాలా మంది అటాక్ చేస్తున్నారు. ఒక విధంగా రోజా కామెంట్స్ మీద ట్రోలింగ్ భయంకరంగా చేస్తున్నారు.
అమ్మా రోజా పెళ్ళి చేసుకున్న చోటల్లా రాజధాని కావాలన్న రూల్ ఏమీ లేదు కదా, ఒక వేళ అలా కనుక అనుకుంటే మీరు తమిళ దర్శకుడిని పెళ్ళి చేసుకున్నారు కాబట్టి చెన్నై వెళ్ళిపోతే బెటరేమో అన్నట్లుగా పెట్టిన ఒక హాట్ కామెంట్ అయితే ఇపుడు తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనా రోజా కామెంట్స్ చేయడం ఇలా ట్రోల్ అవడం, రివర్స్ లో పంచులు పడడం కామనే మరి అంటున్నారు.
https://youtube.com/shorts/snuK1vcpRW4?feature=share
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.