Begin typing your search above and press return to search.
యుద్ధం...వ్యాపార వేత్తలకు ప్రాణ సంకటం..!
By: Tupaki Desk | 4 March 2022 12:30 AM GMTఉక్రెయిన్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన యుద్ధం చిలికి చిలికి గాలి వాన ల మారుతోంది. చాలా దేశాలు ఉక్రెయిన్ కు అనుకూలంగా మారుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాలు అన్ని ఉక్రెయిన్ ను సపోర్ట్ చేస్తా వస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యాపై చాలా దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.
ఈ క్రమంలోనే పుతిన్ కు సన్నిహితంగా ఉన్న వారిపై లేదా అతనితో వ్యాపార లావాదేవీలు ఉన్న వారిపై కూడా ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలోనే ఓ రష్యన్ బిలియనీర్ వెస్ట్రన్ కంట్రీస్ విధించిన ఆంక్షల వలయంలో చిక్కుకున్నాడు.
పశ్చిమ దేశాల్లో పుట్ బాల్ కు ఓ రేంజ్లో క్రేజ్ ఉంటుంది. అక్కడ క్లబ్ స్థాయిల్లో జరిగే లీగ్‌లకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అందుకు అక్కడున్న ప్రతీ క్లబ్ కి భారీ సంఖ్యలో అభిమానులు ఉంటారు. అందుకే చాలామంది ధనవంతులు ఆ క్లబ్ ని కొనుగోలు చేస్తుంటారు.
ఇలా మంచి ఆదరణ కలిగిన క్లబ్ లో చెల్సియా ఫుట్ బాల్ క్లబ్ కూడా ఒకటి. దీనికి చాలా గొప్ప చరిత్ర ఉంది. దీనిని రష్యాకి చెందిన అబ్రామోవిచ్ అనే బిలియనీర్ 20 ఏళ్ల కిందట కొనుగోలు చేశారు. అయితే ఈ అబ్రామోవిచ్ ఎప్పుడు అయితే కొనుగోలు చేశారో అప్పటి నుంచి ఆ క్లబ్ దశ తిరిగింది. అబ్రామోవిచ్ ఆ క్లబ్బు పగ్గారలు చేపట్టిన తరువాత ప్రతీ లీగ్ లో ట్రోఫీ గెలుచుకుంటా ఉండేది.
యుద్ధం కారణంగా రష్యన్ అయిన అబ్రామోవిచ్ పై కూడా వెస్ట్రన్ కంట్రీస్ ఆంక్షలు విధించాయి. అంతేగాకుండా ఈ దేశాలు విధించిన ఆంక్షలకు ఏకంగా ఆ క్లబ్ ను అమ్మేయాలని భావిస్తున్నారు అబ్రామోవిచ్. దీనికి అంతటికీ కారణం పుతిన్ తీసుకున్న నిర్ణయమే అని చెప్పుకొస్తున్నారు.
మరో వైపు పుతిన్ తీసుకున్న నిర్ణయాలు రష్యాకు చెందిన కొందరు తీవ్రంగా తప్పు పడుతున్నారు. రష్యాకు చెందిన ఓ వ్యాపారవేత్త అయితే ఏకంగా పుతిన్ ను చంపేయాలని అంటున్నారు. ఆయన పేరు కొనానిఖిన్. ఫేస్ బుక్ ద్వారా ఈయన పుతిన్ ను చంపేసిన, యుద్ధ ఖైదీగా తీసుకుని వచ్చిన వారి ఒక మిలియన్ డాలర్ల సొమ్మును ఇస్తాను అని చెప్పాడు. ప్రస్తుతం ఈ వ్యక్తి అమెరికాలో ఉంటున్నారు. ఈయనకు అమెరికా చాలా వ్యాపారాలు ఉన్నాయి. చాలా కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెట్టాడు.