Begin typing your search above and press return to search.
పవన్ క్రేజ్ ను ఎలా వాడుకోవాలో సజ్జనార్ కు బాగా తెలుసు
By: Tupaki Desk | 25 April 2022 10:31 AM GMTతెలంగాణ ఆర్టీసీ ఎండీ బాధ్యతలు చేపట్టిన స్టిక్ట్ పోలీస్ ఆఫీసర్ సజ్జనార్ ఇప్పుడు ఆ ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి పట్టాలెక్కించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే తనకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వాడుకుంటున్నారు.
ఆర్టీసీ బస్సు రవాణాను ప్రోత్సహించడానికి ఆసక్తికరమైన ప్రచార కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే బస్ ట్రాన్స్‌పోర్ట్ ప్రమోషన్స్ కోసం ప్రముఖ హీరో సినిమాలను తన ప్రచారంలో వాడేసుకుంటున్నాడు.
టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఇటీవలి బ్లాక్‌బస్టర్ 'భీమ్లా నాయక్'ను తాజాగా తన ప్రచారానికి వాడుకున్నాడు. ప్రజలను బస్సులలో ప్రయాణించేలా ప్రోత్సహించడానికి భీమ్లానాయక్ క్లిప్‌ను పంచుకున్నారు.
క్లిప్‌లో పవన్ కళ్యాణ్ ఆర్టీసీ బస్సు ఎక్కి అందులో ప్రయాణిస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. టీఎస్ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి.. రవాణా కోసం RTC బస్సులను ఎక్కమని ప్రజలను ప్రోత్సహించడానికి ఈ వీడియో క్లిప్‌ను ఉపయోగించారు. ఈ క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
"ఏంటీ డానీ.. నన్ను ఫాలో అవుతున్నావ్? ఇది ఏమైనా భీమ్లా నాయక్ బస్సు ఆ? టీఎస్ఆర్టీసీ బస్సు. మనందరి బస్సు" అని పవన్ కళ్యాణ్ డైలాగులతో మార్ఫింగ్ చేసిన వీడియోను వీసీ సజ్జనార్ తన వీడియోతో పాటు ట్వీట్ చేశారు.
ఇది ఆర్టీసీ ప్రమోషన్ కు బాగా ఉపయోగించే వీడియోగా మారింది. ఎందుకంటే పవన్ లాంటి స్టార్ హీరోను ఇందులో సజ్జనార్ వాడేశారు. ఈ మీమ్‌లు మరియు సినిమా క్లిప్‌లను ఉపయోగించడం వల్ల జనాల్లో ప్రచారాన్ని వైరల్ చేయడంలో సహాయపడుతుంది. టీఎస్ఆర్టీసీ ఫార్ములా సరైనది.. బస్సు రవాణాను ప్రోత్సహించడానికి సినిమా మేనియాను ఉపయోగించుకుంటున్నారు.