Begin typing your search above and press return to search.
కేసీఆర్ పై సెటైర్ లకు ఆయన కూడా నవ్వేస్తారు
By: Tupaki Desk | 10 March 2017 5:30 PM GMTతెలంగాణలో నెలకొన్న పరిణామాలపై సోషల్ మీడియాలో చెణుకులు పేలుతున్నాయి. తెలంగాణలో వివిధ అంశాల్లో ప్రభుత్వం వెనక్కు తగ్గడం, లేదా కొన్నిపరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో సోషల్ మీడియాలో చెణుకులు విసురుతున్నారు. ఇవి చదివితే కేసీఆర్ కూడా నవ్విపోవడం ఖాయమని కొందరు పేర్కొంటున్నారు. ఇదే ఆ సందేశం
"అరే ఏమైతున్నది బై తెలంగాణల ..? "
ఎమ్మెల్సీ ఎలక్షన్ ఫెయిల్ ( ఎందుకో తర్వాత చెప్తాం )
పోలీస్ రిక్రూట్‌మెంట్ ఫశ్రీయిల్ ( వడ్డించేదాక ఆగాలే )
గ్రూప్ 2 రిజల్స్ట్ ప్రకటన ఫెయిల్ ( ఇచ్చినప్పుడే పుచ్చుకోవాలే )
గురుకుల నోటిఫికేషన్ ఫెయిల్ (మల్ల ఎప్పుడు కనికరిస్తరో తెల్వది)
నయిం కేస్ ఇన్వేస్టిగేషన్ ఫెయిల్ (మూసివేతకు దగ్గర్లో ఉంది)
ఎంసెట్ స్కాం ఇన్వేస్టిగేషన్ ఫెయిల్ (కొన సా....గూతోంది)
సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఫెయిల్ (కోర్టుకు పోయింది)
డీఎస్సీ ఫేయిల్ (31 ప్రకటనలు)
123 జీవో ఫేయిల్ ( కొర్టు తిట్టింది)
సీఎం సారొక్కడు పాసైతే చాలు అన్కున్నట్టున్నరు..నియోజక వర్గాలకు పోయి చూస్తే ఒక్కోక్క ఎమ్మెల్యే మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో తెలుస్తది. ఇయ్యన్ని చూస్తుంటే నవ్వేటోని ముంగట బోర్ల వడ్డట్టే అన్పిస్తున్నది..
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/