Begin typing your search above and press return to search.

యువరాజు.. ఒక రాత్రికి నాతో ఉండమని అడిగేశాడు

By:  Tupaki Desk   |   21 March 2016 5:29 AM GMT
యువరాజు.. ఒక రాత్రికి నాతో ఉండమని అడిగేశాడు
X
ఆమె ఓ హాలీవుడ్ సెలబ్రిటీ. పేరుకు ఆంటో అయినా కుర్రపిల్ల మాదిరి తన అందాల్ని విచ్చలవిడిగా ప్రదర్శిస్తూ అందరికి కిరాక్ పుట్టించటంలో ఆమె తర్వాతే ఎవరైనా. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె.. తన అందచందాలకు సంబంధించిన ఫోటోల్ని అప్ డేట్ చేస్తూ.. తన అభిమానుల మనసుల్ని దోచుకునే విషయంలో బిజీగా ఉంటుంది.

ఇంతకీ ఆమె ఎవరంటారా? ఇంకెవరూ సెక్సీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దేషియాన్. ఈ అమ్మడుకి ఇటీవల పెద్ద కష్టమే వచ్చి పడింది. ఆమె భర్త కెన్యా వెస్ట్ ఊహించని విధంగా అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో.. అతగాడు సోషల్ మీడియాలో తన అప్పుల గోల చెప్పి.. తనకు రూ.350కోట్లు కావాలంటూ ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్.. గూగుల్ వ్యవస్థాపకుడు ల్యారీ ఫేజ్ కానీ తనను ఆదుకోవాలని కోరాడు. ఈ ప్రకటనపై వారిద్దరూ రియాక్ట్ కాకున్నా సౌదీ ప్రిన్స్ మహ్మద్ మాత్రం రియాక్ట్ అయ్యాడు.

అతగాడి అప్పుల సంగతి వదిలేసి.. కిమ్ ను ఒక రాత్రి తనతో గడిపేందుకు ఓకే చేస్తే మాత్రం రూ.6.6కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. ‘‘ఆమెను ఒక్క రాత్రి నా దగ్గరకు పంపిస్తే సంతోషంగా పది మిలియన్ డాలర్లు ఇస్తా’’ అంటూ తన దుర్మార్గపు ఆలోచనను బయటపెట్టాడు. ఇతగాడి ఆఫర్ కు కిమ్ కానీ.. ఆమె భర్త కాని రియాక్ట్ కాలేదు. కానీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాలకు చెందిన వారు.. సౌదీ ప్రిన్స్ డబ్బులున్న అహంకారాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. అయినా.. ఆంటీ మీద ప్రిన్స్ కు ఇంత దరిద్రమైన ఆలోచన ఏమిటో..?