Begin typing your search above and press return to search.
బీరు బాటిల్ తో క్లాస్ లో అమ్మాయిల బర్త్ డే వేడుక..!!
By: Tupaki Desk | 17 Oct 2019 7:46 AM GMTఫాంటసీల్ని నిజం చేసుకోవాలన్న తపన ఇప్పటి తరానికి ఎక్కువ. కాకపోతే.. ప్రాబ్లం ఎక్కడంటే.. ఫాంటీసీ కోసం దేనికైనా సిద్ధమనే వారు.. ఊహించనిరీతిలో ఎదురయ్యే ఉపద్రవాన్ని మాత్రం ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండరు. ఈ కారణంతో కొన్నిసార్లు వారు చేసుకునే వేడుకలు విషాదాలుగా మారిపోతుంటాయి. దీనికి తగ్గట్లే తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు.
తమిళనాడులోని సేలంలోని ఇడైపట్టి విద్యాజోన్ కు చెందిన ప్రభుత్వ బాలికల పాఠశాల ఉంది. ఇందులో 1500 మంది అమ్మాయిలు చదువుతుంటారు. తాజాగా ఒక విద్యార్థిని పుట్టిన రోజు. దీంతో.. గుట్టుచప్పుడు కాకుండా క్లాస్ రూంలో కేక్ కట్ చేసి బర్త్ డే వేడుకలు జరుపుకోవాలని డిసైడ్ అయ్యారు. అదే పని చేశారు. కానీ.. ఆ గ్రూపులోని ఒక అమ్మాయి తనతో పాటు బీరు బాటిల్ తీసుకొచ్చింది.
దీంతో.. అవాక్కు అయిన ఆడపిల్లలు.. ఆ వెంటనే తేరుకొని ఉత్సాహంగా బీరుబాటిల్ తో ఫోటోలు దిగి సందడి చేశారు. ఇంతలో అనుకోని రీతిలో స్కూల్ టీచర్ ఒకరు ఈ సీన్ చూశారు. పిల్లలు కాస్తా.. ఇంత అతి చేయటాన్ని తట్టుకోలేకపోయాడు. వెంటనే సదరు అమ్మాయిల తల్లిదండ్రుల్ని స్కూలుకు పిలిపించారు. ఇలాంటి సరికాదని మందలించారు. దీంతో.. బీరు బాటిల్ తీసుకొచ్చిన అమ్మాయి ఇంటికి వెళ్లిన కాసేపటికే సూసైడ్ చేసుకుంది.
అప్పటికే కుమార్తె చేసిన పనిని ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు.. కుమార్తె చేసిన పనికి షాక్ తిన్నారు. కూతురు చేసిన పనికి తమ పరువు పోయిందని భావించిన పేరెంట్స్.. బంధువులు.. దగ్గర వారికి సైతం కుమార్తె సూసైడ్ ఉదంతాన్ని చెప్పకుండానే అంత్యక్రియలు పూర్తి చేశారట. దీనిపై సమాచారం అందటంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. ఈ పిల్లల బర్త్ డే వేడుకలకుసంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హడావుడి చేయటంతో.. పిల్లల తల్లిదండ్రులు ఆవేదనకు గురి అవుతున్నారు. ఉత్సాహం మంచిదే..కానీ అత్యుత్సాహంతో అసలుకే ఎసరు ఖాయం.