Begin typing your search above and press return to search.
ఎగ్జామ్ లో కెమిస్ట్రీ బదులు సెక్స్ గురించి రాశాడు!
By: Tupaki Desk | 8 Jun 2017 4:12 PM GMTఆ హాల్ లో 12 వ క్లాస్ కెమిస్ట్రీ ఎగ్జామ్ నడుస్తోంది. విద్యార్థులందరూ సీరియస్ గా ఎగ్జామ్ రాస్తున్నారు. కాని.. ఓ విద్యార్థి మాత్రం తనకు ఉన్న సెక్స్ కోరికల చిట్టాను విప్పాడు. తనకు హీరోయిన్ల పై ఉన్న వ్యామోహాన్ని పేపర్ పై రాశాడు. చివరకు తన మరదలిపై ఉన్న కోరికను కూడా ఎగ్జామ్ లో రాశాడు. అంతే కాదు.. తన ఇంట్లోని పనిమనిషి ని చూస్తే కలిగే కోరికలపై కూడా వ్యాసం రాశాడు. ఈ ఘటన గుజరాత్ లోని ఆనంద్ జిల్లా బొర్సాద్ లో జరిగింది.
పరీక్షకు హాజరైన సదరు విద్యార్థి తనకు ఎప్పుడెప్పుడు కోరికలు కలుగుతాయో.. ఎవరి మీద కలుగుతాయో.. కలిగినప్పుడు ఏం చేస్తాడో... వివరంగా పేద్ద వ్యాసంగా రాశాడు. ఇక.. మనోడి పేపర్ ను దిద్దే టైమ్ లో అసలు కథ బయటపడింది. ఆ పేపర్ ను దిద్దుతున్న ఓ లేడీ టీచర్ మనోడి కోరికల చిట్టాను చూసి షాక్ కు గురయ్యిందట. కెమిస్ట్రీ ఎగ్జామ్ లో ఒక్క కెమిస్ట్రీ ఆన్సర్ కూడా రాయకుండా... అన్ని సెక్స్ కోరికల గురించే రాయడంతో అతడికి జీరో మార్కులు వేసి... ఆ పేపర్ ను కో ఆర్డినేటర్ కు అప్పగించిందట. వెంటనే విషయం తెలుసుకున్న గుజరాత్ హైయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్.. ఓ సంవత్సరం పాటు మనోడు పరీక్షలు రాయకుండా డిబార్ చేసిందట.
మనోడికి షాక్ తగిలేలా కెమిస్ట్రీ లోనే కాకుండా.. మిగితా అన్ని సబ్జెక్స్ లోనూ జీరో మార్కులేసిందట బోర్డ్. అయితే.. ఆ విద్యార్థి మానసిక పరిస్థితి సరిగా లేకనే పరీక్ష లో అలా రాశాడని.. వెంటనే తల్లిదండ్రులను పిలిచి మార్క్ షీట్ చూపించి.. విద్యార్థికి కౌన్సెలింగ్ ఇప్పించాలని పేరెంట్స్ కు చెప్పనున్నట్లు బోర్డ్ తెలిపింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/