Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ కొడుక్కి సీరియస్ సర్జరీ
By: Tupaki Desk | 12 Jun 2017 5:27 AM GMTసూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఇప్పుడు చాలా వర్రీ అయిపోతున్నాడు. ఆయన భార్య గౌరి ఖాన్ కూడా అంతే వర్రీ అవుతోంది. ఇదంతా వారి పెద్ద కొడుకు ఆర్యన్ గురించే. ఏకంగా షారూఖ్ అయితే ఇప్పుడు ఐఫా 2017 అవార్డుల ఉత్సవాన్ని కూడా మిస్సవ్వడానికి సిద్దపడ్డాడు. ఇంతకీ అసలు ఆర్యన్ కు ఏమైంది? పదండి చూద్దాం.
గత వారం లండన్ లో తన కాలేజీ మేట్స్ తో కలసి ఫుట్ బాల్ ఆడుతున్న ఆర్యన్ ముక్కుకు పెద్ద దెబ్బే తగలింది. అది బాల్ ముక్కుకి తగలడం వలనా లేకపోతే ఇంకేదైకా కారణంగానా తెలియదు కాని.. ఇప్పుడు మాత్రం ఆర్యన్ కు కేవలం మామూలు ట్రీట్మెంట్ సరిపోదట.. అందుకే ఇప్పుడు సర్జరీ చేయాలని అంటున్నారు డాక్టర్లు. ఈ సర్జరీ కోసం ఇప్పుడు షారూఖ్ అండ్ గౌరి అక్కడకు వెళ్ళనున్నారు. అసలు ఆర్యన్ ముక్కుకు ఏమవుతుందో అని ఇద్దరూ కూడా బాగా టెన్షన్ పడుతున్నారట. అందుకే షారూఖ్ తన పనులన్నీ పక్కనెట్టేసి కొడుకుతో టైమ్ స్పెండ్ చేయాలనే డిసైడయ్యాడు.
ఇకపోతే షారూఖ్ కొడుక్కి సర్జరీ అనగానే బాలీవుడ్ అంతా నానా హడావుడి చేస్తోంది. అందరూ షారూఖ కు మెసేజేలు చాట్ లతో ముంచెత్తుతున్నారట. కాకపోతే మన హీరో మాత్రం ఈ విషయం గురించి ఎక్కువగా ప్రమోట్ చేయొద్దని అంటున్నాడట. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/