Begin typing your search above and press return to search.
పెళ్లి రిసెప్షన్స్ లో రచ్చచేసిన ఎక్స్ బాయ్ ఫ్రెండ్!
By: Tupaki Desk | 23 Dec 2016 7:30 PM GMTచాలా తెలుగు సినిమాల్లోని పెళ్లి సన్నివేశంలో సరిగ్గా తాళికట్టే సమయంలో గట్టిగా ఒక అరుపు ఎకో సౌండ్ లో వినిపిస్తుంటుంది... "ఆపండి.. ఆపండి.. ఆపండి.." అని! కారణం ఏదైనా పెళ్లి కాస్త అల్లకల్లోలం అవడానికి ఆ అరుపు ఉపయోగపడుతుంది. ఆ సంగతి అలా ఉంచితే... పెళ్లి సమయంలో సైలెంటుగానే ఉన్నాడో లేక ఆ సమయంలో దేవదాసును గుర్తుతెచ్చుకుని కాలంగడిపాడో కానీ... రిసెప్షన్ సమయానికి హాజరై అల్ల కళ్లోలం సృష్టించాడు పెళ్లి కూతురు బాయ్ ఫ్రెండ్!
వివరాళ్లోకి వెళ్తే... ఇంగ్లండ్ లోని ఓ హోటల్లో ఒక పెళ్లి రిసెప్షన్ గ్రాండ్ గా జరుగుతోంది. ఆ సమయంలో ఈ వేడుకకు హాజరైన వారంతా ఫుల్ పార్టీ మూడ్ లో ఉన్నారు. ఆ ప్రాంగణం అంతా కోలాహలంగా, ఉత్సాహంగా ఉంది. ఇక పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు సంగతి చెప్పేదేముంది.. వారి చిరునవ్వులు ఆ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఈ రేంజ్ లో సాగుతున్న వేడుకలో సీన్ మొత్తం మారిపోయింది.. రణరంగంగా మారి రచ్చ రచ్చయిపోయింది. దీనికి కారణం... పెళ్లి కూతురు మాజీ బాయ్ ఫ్రెండ్ అంటూ రంగప్రవేశం చేసిన యువకుడు.
అవును పెళ్లికూతురు తన మాజీ ప్రేయసి అని, గతంలో తనతో లైంగికంగా ఎంజాయ్ చేసిందని ఆరోపించిన ఆ యువకుడు, వాటి తాలూకు కొన్ని ఫొటోలను అందరి టేబుల్స్ పైనా ఉంచాడు. ఇక చెప్పేదేముంది... హోటల్ ప్రాంగణం మొత్తం రణరంగమే అయింది. ఒకరికొకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు, కుర్చీలు టేబుళ్లు విసురుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే... రిసెప్షన్ వేడుక కాస్తా రచ్చ రచ్చ అయిపోయింది!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/