Begin typing your search above and press return to search.
ఎస్ఐ ఆత్మహత్య కేసు.. కొత్త ట్విస్ట్!
By: Tupaki Desk | 19 Jan 2021 3:53 PM GMTఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో అతని ప్రియురాలు అదే ప్లాట్ లో ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
నాలుగు నెలల క్రితం విజయ్ కుమార్ వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో.. ప్రియురాలు సురేఖకు, ఎస్ విజయ్ కుమార్ కు మధ్య వివాదం చెలరేగింది. నిన్న రాత్రి ప్రియురాలు సురేఖ ఎస్ఐ విజయ్ కుమార్ ప్లాట్ కు వచ్చి, సూసైడ్ చేసుకుంటా అని బెదిరించింది. అంతేకాకుండా.. బాత్ రూమ్ లోకి వెళ్లి గడియపెట్టుకుంది.
దీంతో.. ఆమె నిజంగానే చనిపోతుందేమోనని తీవ్ర ఆందోళనకు గురైన విజయ్ కుమార్.. తాను ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్ రూమ్ లో నుంచి బయటకు వచ్చిన సురేఖ.. ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యింది. ఈ కేసులో ఇప్పటికే ఆమెను ప్రశ్నించిన పోలీసులు.. రేపు అరెస్ట్ చేయనున్నట్టు సమాచారం.