Begin typing your search above and press return to search.
ఒంటరి పురుషులా.. మీ 'సామర్థ్యం' పడిపోయినట్టే!
By: Tupaki Desk | 20 Nov 2019 1:30 AM GMT‘భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ.. సోలో లైఫే సో బెటర్’.. పెళ్లాల బాధలు తట్టుకోలేక భర్తలు పాడిన పాట ఇదీ.. అయితే ఇప్పుడు దాన్ని రివర్స్ చేసుకోవాల్సిందే.. ఒంటరిగా జీవించే పురుషులు, విడాకులు తీసుకున్న వారికి అంగస్తంభన సమస్యలు మొదలై వారు నపూంసకుడిగా మారిపోతారని తాజాగా ఓ సర్వే నిగ్గుతేల్చింది. సో పెళ్లికి దూరంగా.. శృంగారం చేయకుండా ఒంటరిగా జీవించేవారి బల్బ్ లో ఫిలమెంట్ రాలిపోతుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు..
పెళ్లి అయి మీరు విడాకులు తీసుకున్నారా? ఒంటరిగా ఉంటున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే ఎందుకంటే మీరు శృంగారానికి దూరంగా ఉండడం వల్ల పోర్న్ చిత్రాలు చూడడం అలవాటవుతుంది.. ఆ తర్వాత అసంతృప్తికరమైన లైంగిక జీవితం వల్ల నపుంసకుడిగా మారిపోయే అవకాశాలు ఎక్కువని తాజాగా ఒక పరిశోధన తేల్చింది..
లండన్ కు చెందిన క్లినిక్ నుమాన్ అనే సంస్థ బ్రిటన్ దేశంలో చేసిన చేసిన సర్వేలో 80శాతం మంది ఒంటరి పురుషులు అంగస్తంభన సమస్యను ఎదుర్కొంటున్నట్టు సంచలన విషయం వెలుగుచూసింది. దీనికి ప్రధాన కారణంగా ఒంటరి, విడాకులు తీసుకున్న పురుషులు పడకగదిలో ఎక్కువగా మద్యం తాగడం... పోర్న్ చిత్రాలు చూడడం వల్ల వారికి అంగస్తంభన, నపూంసకత్వం బారిన పడుతున్నారని’ చార్టర్డ్ సైకాలజిస్ట్ ఫెలిక్స్ ఎకనామికోస్టో తెలిపారు. వారు సెక్స్ జీవితానికి చాలా కాలం దూరంగా ఉంటారని.. దీంతో పాటు ఒంటరిగా కృంగిపోవడం వల్ల మానసికంగా బలహీనమవుతారు. శృంగారానికి ఫీల్ అయ్యి చేయరు. ఎవరితోనైనా చేసినా తాపాన్ని తగ్గించుకోవడానికే మమ అనిపిస్తారు. భార్యతో లేదా లవర్ తో చేసినా శృంగారంలా తృప్తి అనుభవించరు. దీంతో అంగస్తంభన సమస్యకు దారితీస్తుంది.
మార్కెట్ రీసెర్చ్ సొసైటీ నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం యూకేలో విడాకులు తీసుకున్న 1000 మంది పురుషుల లైంగిక పనితీరు దెబ్బతిన్నదని తేలింది. ప్రతీ ఐదుగురిలో నాలుగో వంతు మంది అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారని అంగీకరించడం విశేషం.
ఇక ఒంటరి పురుషులు ఎంత సేపు పని ఒత్తిడి, లక్ష్యాలు అంటూ పరుగులు పెడుతారు. అది వారి సెక్స్ జీవితాన్ని హరిస్తుంది. శృంగారం చేసే పనితీరును కూడా ఇది ప్రభావితం చేస్తోందని సెక్సాలజిస్ట్ ఎకనామికోస్టో తెలిపారు. ఇక శృంగారానికి అవకాశం వచ్చినా కూడా వచ్చిన స్త్రీని ఒక కస్టమర్ గానే భావించి పని ముగిస్తారు.. ఇది అసంతృప్తికరమైన లైంగిక వాంచగా మిగిలి కొత్త సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.
మొత్తంగా ఒంటరి/విడాకులు తీసుకున్న పురుషులు సెక్స్ తృప్తి కోసం పోర్న్ చూడడం అలవాటు చేసుకుంటారు. తర్వాత మద్యానికి బానిస అవుతారు.అనంతరం నపూంసకులుగా మారిపోతారని యూకే పరిశోధకులు తేల్చారు. సో ఇప్పటికైనా సోలో లైఫ్ మెయింటేనే చేసే పురుష పుంగవులు జర పెళ్లిళ్లు/ ప్రేమలు చేసుకుంటే మంచిది. లేకపోతే తెలుసుగా.. ఏం జరుగుతుందో.. సంసారానికి, భావప్రాప్తికి పనికిరాకుండా పోతారు.. మిమ్మల్ని చూసి ‘చూడు పిన్నమ్మా.. పాడు పిల్లాడు’ అంటూ పాడాల్సిన పరిస్థితి రావచ్చు.. సో బీ కేర్ ఫుల్ బ్రదర్స్..