Begin typing your search above and press return to search.
వైసీపీ హైకమాండ్.. మినిస్టర్ కోసం.. '70 కోట్లు' అడుగుతోందట.. ఎమ్మెల్యేను!
By: Tupaki Desk | 1 April 2022 3:30 AM GMTఏపీలో మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. త్వరలోనే దీనికి ముహూర్తం కూడా రెడీ చేశారని అంటున్నారు. ఎవరు ఉంటారు? ఎవరు పోతారు.. కొత్త ముఖాలకు ఎవరికి అవకాశం దక్కుతుంది..? ఇలా అనేక రూపాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇక, మంత్రి వర్గ రేసులో ఉన్న ఆశావహులు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకంటే..తమకంటూ.. ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమకు ఉన్న అన్ని చానెళ్ల లోనూ.. అవకాశం దక్కించుకుని.. మంత్రి వర్యా అని అనిపించుకునేందుకు ప్రయాస పడుతున్నారు.
అధినేతను మచ్చిక చేసుకోవడం దగ్గర నుంచి.. పార్టీలోని కీలకనేతలను కూడా కాకా పడుతున్నారు. ఇది కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది. అయితే.. ఇంతలో ఒక సంచలన విషయం వెలుగు చూసింది. ఒక ఎమ్మెల్యే తనకు మంత్రి సీటు కావాలని.. కోరగా.. వైసీపీలోని 'ఒక పెద్ద మనిషి' తన చేతిలో దాదాపు 4 బెర్త్‌లు ఉన్నాయని.. ఒక సీటును ఇప్పిస్తానని హామీ ఇచ్చారట. అయితే.. ఇదేం వూరికేనే కాదు. దాదాపు 70 కోట్లు ఇవ్వాలని కూడా బేరం కూడా చెప్పారట. ప్రస్తుతం ఈ విషయం.. ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చగా మారింది.
విషయంలోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాలోని ఒక ఎమ్మెల్యే సహా.. ఆయన అనుచరులు.. ఒక విషయాన్ని తెగ ప్రచారం చేస్తున్నారు. 'మాకు మంత్రి పదవి ఇస్తామని.. వైసీపీలో ఉన్న ఉన్న కీలక పెద్ద మనిషి హామీ ఇచ్చాడు. కానీ, 70 కోట్లు ఇవ్వాలని.. అడుగుతున్నాడు. మేం దాదాపు 50 కోట్లు ఇస్తామని చెప్పాం. సో.. మాకు మంత్రి వర్గంలో బెర్త్ ఖాయం' అని ప్రచారం చేస్తున్నారు. అంటే.. జగన్ మంత్రివర్గంలో సీట్లను అమ్ముకుంటున్నారనే వాదనను వారు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఇది చాలా హేయంగాను.. జగన్ పదవులు అమ్ముకునే నాయకుడిగానే ప్రచారం జరుగుతుండడం గమనార్హం.
దీంతో వైసీపీ కేడర్ తీవ్రస్థాయిలో తలపట్టుకుంది. ఇదేంటి.. ఇంత నీచంగా..జగన్ పదవులు అమ్ముకుం టున్నారా? అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. వైసీపీ హైకమాండ్‌ను కూడా చాలా చీప్‌గా మాట్లాడుతున్నారట. ఇక, ఆ ఎమ్మెల్యే మనుషులు అయితే.. మరింత దారుణంగా.. తిడుతున్నారట. అయితే.. ఇటీవల ఒంగోలు నుంచి కొందరు సదరు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి.. `` ఏంటి సార్ మీకు పదవి ఇవ్వాలంటేనే ఇంత డిమాండ్ చేశారా?`` అని ప్రశ్నించారట. వీరంతా పాత్రికేయులు కావడం గమనార్హం.
ఇక, ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదవికావాలంటే.. కొంచెం ఖర్చు పెట్టాలికదా.. అయితే .. ఇప్పుడు మా నాయకుడి పాలనలో మరింత ఖరీదు అయింది! అని వెటకారంగా మాట్లాడరంట. ఇక, ఈ విషయాలు తెలుసుకున్న కొందరు కార్యకర్తలు.. వైసీపీలో ఎన్నికలకు ముందు వచ్చి.. మా వైసీపీని ఈ విధంగా దబ్బతీస్తున్నాడు.. అంటూ.. పెద్ద ఎత్తున ఆ ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారట. ఇక, వైసీపీ ఎమ్మెల్యే మనుసులు చెప్పేది ఏంటంటే.. వైసీపీ హైకమాండ్‌లో ఉన్న ఒక పెద్ద మనిషి.. తన చేతిలో 5 మంత్రి పదవులు ఉననాయని.. కాబట్టి.. మీకు సీటు ఇప్పిస్తానని.. దీనికి 70 కోట్లు కావాలని.. రెడీ చేసుకోవాలని..చెప్పినట్టు కార్యకర్తలు చెబుతున్నారు.
అయితే.. వైసీపీ హైకమాండ్ ఇంత చీప్‌గా వ్యవహరిస్తుందా? అనేది వీరి మాట. ఇదంతా ఇటు నియోజకవర్గంలేనే కాకుండా.. జిల్లాలోనూ.. చర్చగా మారింది. దీంతో వైసీపీ కార్యకర్తలు.. ఎమ్మెల్యే అనుచరులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 'ఇంత దారుణంగా ప్రచారం చేస్తారా?' అంటూ.. గుర్రుగా ఉన్నారట. పార్టీలో ఏదైనా తేడా వుంటే.. చర్చించుకోవాలి.. లేదా.. ఏవైనా ఆశలు కోరికలు ఉంటే.. వాటిని సానుకూలంగా పరిష్కరించుకోవాలి. అంతేకానీ.. ఇలా పార్టీ పరువును బజారుకు లాగుతారా?' అని అంటున్నారట. మరి అధిష్టానం దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.