Begin typing your search above and press return to search.
చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి ‘స్మెర్మ్ ఫేషియల్
By: Tupaki Desk | 3 Aug 2019 2:30 PM GMTఇది బహిరంగంగా చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుపడే విషయమే.. దీనిపై రాయడం కూడా ఎబ్బెట్టే.. ఎందుకంటే ఇదో ‘వీర్యం’ ప్రయోజనాల కథ.. మన వ్యథ.. అయినా తప్పదు.. పరిశోధకులు ఏం పనిలేనట్టు దీనిపైనే పరిశోధించి ఫలాలు ఉన్నాయని చెప్పేశారు. దీంతో మనం దీని ప్రయోజనాల గురించి చచ్చినట్టు తెలుసుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు.
మూతి మీద మీసం వచ్చిన వారంతా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో అంతా చూసేస్తున్నారు. సో దీనిపైనే ఇప్పుడు రాయొచ్చు.. చెప్పొచ్చు కూడా.. పురుషుడు విసర్జించే వీర్యం స్త్రీలను గర్భవతులను చేస్తుందనే విషయం మనకు ఇన్నాళ్లు తెలుసు. కానీ వీర్యంతో అందం- ఆనందం అనే రెండు కొత్త విషయాలను తాజాగా పరిశోధకులు కనిపెట్టారు.
స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ పరిశోధకులు తాజాగా చేసిన ప్రయోగంలో వీర్యంలో ‘యాంటి అక్సిడెంట్ మిశ్రమం ఎక్కువగా ఉందని తేలిందట.. దీనివల్ల చర్మంపై ముడతలు అరికట్టి వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వదని తేల్చారు. మీ భర్త లేదా బాయ్ ఫ్రెండ్ వీర్యాన్ని ఫేస్ మాస్క్ గా వేసుకుంటే మొటిమలు , పగుళ్లురావని.. ముఖం స్మూత్ గా కాంతివంతంగా మెరుస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు..
చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి ‘స్మెర్మ్ ఫేషియల్’ను మించిన ఔషధం మరోటి లేదని ప్రముఖ హాలీవుడ్ ఫెషియలిస్ట్ చెల్సి లూయిస్ తెలిపారు. తాను హాలీవుడ్ సెలెబ్రెటీలకు ఈ వీర్యంతోనే ఫేషియల్ చేస్తున్నట్టు సంచలన విషయాన్ని వెల్లడించారు.
ఇక ‘స్పెర్మ్ ఫేషియల్’ మన దేశంలో ఎక్కువగా పాటించరు కానీ.. ఇప్పుడు విదేశాల్లోని సినీ తారలు, మోడల్స్ చాలా మంది వేసుకుంటారట.. సో హీరోయిన్ల అందం పెంచే ఈ ‘స్పెర్మ్ ఫేషియల్’ను ఆసక్తిగల వారు వాడవచ్చు. భరించేవారైతేనే మరీ..