Begin typing your search above and press return to search.
పుతిన్ పుట్టుక వెనుక ఇంత స్టోరీ ఉందా?
By: Tupaki Desk | 27 Feb 2022 5:30 AM GMTరష్యా-ఉక్రెయిన్ నడుమ భీకర యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ పై రష్యా బలగాలు రెచ్చిపోతున్నాయి. ఆ దేశ రాజధాని కీవ్ లో బాంబుల మోత మోగుతుంది. అగ్ర దేశాలన్నీ వద్దని వారించినా... పుతిన్ యుద్ధం ప్రకటించారు. ఉక్రెయిన్ దురాక్రమణపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కానీ పుతిన్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. అందరూ ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే పుతిన్ కు ఇంత ధైర్యం ఎక్కడిది? ఆంక్షల్ని పక్కకు పెట్టి విరుచుకుపడే సాహసం మామూలుది కాదు. అయితే ఈ సాహసం పుతిన్ కు ఇప్పటి నుంచి వచ్చింది కాదు. అసలు ఆయన పుట్టుకే గ్రేట్. మరి పుతిన్ పుట్టుక వెనుక ఉన్న స్టోరీ ఏంటో చూసేద్దామా?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సాహనం ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారింది. యుద్ధం ప్రకటించడంతో ఆయన తెగువ ఏంటి అని అందరూ షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్ పుట్టుక గురించి ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం హోరా హోరీగా సాగుతోంది.
అందులో పుతిన్ తండ్రి కూడా పాల్గొన్నారు. యుద్ధంలో కాస్త బ్రేక్ తీసుకుని ఇంటికి రావడం వల్ల ఇవాళ పుతిన్... అనే ఓ వ్యక్తి ఉన్నారు. గుట్టలుగా పేరుకుపోయిన మృత దేహాలన్నింటిని ఓ వ్యక్తి ట్రక్కులో తీసుకొని పోతున్నారు. ఆయన యుద్ధంలో విరామం తీసుకుని ఇంటికి వస్తుండగా... పుతిన్ తల్లిని... శవాలతో పాటు తీసుకొని వెళుతుండగా చూసి అడ్డుకున్నారు.
ఆ శవాల మధ్య ఉన్న తన భార్య బూట్లను గుర్తు పట్టారు పుతిన్ తండ్రి. తన భార్యను అలా చూసి... ఒక్క సారిగా బోరుమన్నాడు. ట్రక్కులోని శవాల మధ్య నుంచి ఆమెను కిందకు తీశారు. ఇంటికి తీసుకెళ్లి చూడగా.. ఆమె బతికే ఉంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. అలా పుతిన్ తల్లి బతికారు.
ఆ తర్వాత ఎనిమిదేళ్లకు పుతిన్ జన్మించారు. అయితే ఆరోజు శవాల మధ్య కూరుకు పోయిన ఆమె 1952 అక్టోబర్ 7న ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆయనే ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన పుతిన్.
చావు అంచుల దాకా వెళ్లిన ఆమె... క్షేమంగా ఉండడం నిజానికి ఓ షాకింగ్ న్యూస్. అదే రోజు ఆమెను శ్మశానానికి తీసుకెళ్తే ఇవాళ పుతిన్ అనే వాడు ఉండేవాడా? ఈ ప్రపంచానికి ఇంత శక్తివంతమైన వ్యక్తి పరిచయం అయ్యేవాడా? అయితే వీటి సమాధానాలు ఊహాతీతం.
ఎంతోమంది ఆకలితో అలమటించి చనిపోయిన సమయంలో వ్లాదిమిర్ - మారియా దంపతులకు జన్మించారు. అప్పటి లెనిన్ గ్రాండ్... ఇప్పటి సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఆయన జన్మించారు. లెనిన్ గ్రాండ్ స్టేట్ యూనివర్శిటీలో న్యాయ విద్య పూర్తి చేశారు. ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పొందారు. ఆ తర్వాత 16 ఏళ్ల వయసులోనే ఇంటెలిజెన్స్ లో పనిచేశారు. 1990 తర్వాత సోవియట్ యూనియన్ పతనానంతరం రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ విషయాన్ని హర్డ్ చాయిసెస్ అనే పుస్తకంలో హిల్లరీ క్లింటన్ వివరించారు.