Begin typing your search above and press return to search.
పోర్న్ చూసే తీరుతోనే విషయం చెప్పేయొచ్చట
By: Tupaki Desk | 10 April 2017 5:07 PM GMTఎవరు అవునన్నా.. కాదన్నా పోర్న్ చూడటం యాకీ విషయమేనని చెప్పేస్తారు ఎవరైనా. ఈ రెండు అక్షరాల మాట విన్న వెంటనే యాకీ అనేసే దానికి తగ్గట్లు.. ఎవరూ చూడకుంటే.. ఆ పరిశ్రమ ఇంత భారీగా ఎందుకు ఉంటుందన్నది ఫస్ట్ క్వశ్చన్. అంటే.. పోర్న్ మాట విన్న వెంటనే పెట్టే ఎక్స్ ప్రెషన్‌కి.. ప్రాక్టికల్ గా చేసే దానికి చాలావరకూ సంబంధం ఉండదన్న మాటను చెబుతుంటారు.
ఏం బాసూ.. పోర్న్ చూసే అలవాటు ఉందా? అని పాన్ తింటావా? అన్నంత క్యాజువల్ గా అడిగితే.. నిజం చెప్పేవారు నలుగురైదుగురికి మించి ఉండరని పక్కాగా చెప్పొచ్చు. ఎందుకిలా అంటే.. అందులో నైతికత.. మానసిక ప్రవర్తన.. సామాజిక కోణం.. ఇలా చాలానే మాటలు ఉండటంతో పాటు.. వీటిని చూసే వారి మైండ్ దాదాపుగా చెడిపోయి ఉంటుందన్న ప్రచారం పుణ్యమా అని.. అసలు విషయాన్ని ఓపెన్ అయ్యే వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు.
ఇంతకీ ఈ పోర్న్ ముచ్చట ఇప్పుడు ఎందుకు ఇంత ఇదిగా చెబుతున్నారంటే. . దానికో కారణం లేకపోలేదు. సామాజికంగా.. నైతికంగా చూస్తే పోర్న్ చూడటం అంటే.. అదేమాత్రం మంచిది కాదని అందరూ చెప్పేదే. అయితే.. పోర్న్ చూసే అలవాటుకు.. వ్యక్తిగత సెక్స్ లైఫ్ కు మధ్య ఆసక్తికర ఒక అధ్యయనాన్ని నిర్వహించింది ఇండియా విశ్వవిద్యాలయం వారు. తాజాగా వారు జరిపిన అధ్యయనం విశేషాల్ని చూస్తే.. కాస్తంత ఆశ్చర్యపోవాల్సిందే.
దాదాపు 50వేల శాంపిల్స్‌ను సేకరించి నిర్వహించిన ఈ అధ్యయనం తేల్చిన విషయం ఏమిటంటే.. పోర్న్ ను ఒంటరిగా చూసే వారిది బ్యాడ్ సెక్స్ వల్ లైఫ్ అని తేల్చేశారు. ఎందుకంటే.. పోర్న్ చూసే పెళ్లి అయిన వారంతా తమ శృంగారజీవితంలో మిస్ అయిన విషయాన్ని వీటిని చూసుకుంటూ గడిపేస్తారని.. సెక్సువల్ గా వారిది దారుణమైన ఫెయిల్యూర్ స్టోరీగా తేల్చారు. అదే సమయంలో.. జంటగా చూస్తే మాత్రం అదో మంచి హ్యాబిట్ గా చెప్పటం విశేషం. దానికి వారు చెబుతున్న లాజిక్ ఏమిటంటే.. భాగస్వామితో కలిసి కూర్చొని పోర్న్ చూడటం అంటే.. వాళ్లు నిజంగా లక్కీనట. ఎందుకలా అంటే..నిజాయితీ ఉన్న వారు తమ శృంగారజీవితాన్ని మరింత హ్యాపీ చేసుకునేందుకేచూస్తారని.. అందుకే.. జంటగా చూడటం మంచిదన్న వాదనను వినిపించారు. ఇక.. పోర్న్‌లో చూపించేదంతా ఫేక్ సెక్స్ అన్నది తెలిసిందే. అయితే.. అలా చేయటాన్ని చూసి.. దాన్ని తాము చేయలేకపోతున్నామని మగోళ్లు తెగ ఫీల్ అవుతారట. అబద్దమని తెలిసి కూడా ఫీల్ అవ్వుడేందో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/