Begin typing your search above and press return to search.
జాతీయ సర్వే...వైసీపీకి 104 సీట్లు!
By: Tupaki Desk | 20 Oct 2018 7:27 AM GMT2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ గెలుపు ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉన్న పళంగా ఎన్నికలు జరిగినా...టీడీపీ కన్నా వైసీపీకి దాదాపు 10 శాతానికి పైగా ఓట్లు పోలవుతాయని జాతీయ సర్వేలు తేల్చి చెప్పాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో జాతీయ సర్వేలో కూడా వైసీపీకి అత్యధిక ఓట్లు పోలవుతాయని వెల్లడైంది. ప్రాంతాల వారీగా ఏపీలో వైసీపీకి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేందుకు ఈ సర్వే నిదర్శనం. ఏపీలో ఆయా ప్రాంతాల వారీగా వైసీపీ - టీడీపీ - జనసేలకు పోలయ్యే ఓట్ల శాతంలో చాలా తేడా ఉంది. వైసీపీకి దరిదాపుల్లో కూడా టీడీపీ లేకపోవడం గమనార్హం. ఇక జనసేనకు నామ మాత్రంగానే ఓట్లు పోలవుతాయని సర్వేలో వెల్లడైంది. వైసీపీకి 104 సీట్లు దక్కుతాయని ఆ సర్వేలో వెల్లడైంది. ఇక టీడీపీకి 68 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. జనసేనకు 2 - బీజేపీ ఒక సీటు వస్తాయని సర్వేలో స్పష్టమైంది. కాంగ్రెస్ మాత్రం ఖాతా తెరవదని సర్వే చెబుతోంది. ఆ జాతీయ సర్వే వివరాలు యథాతధంగా.....
జాతీయ ప్రైవేటు సర్వే ఫలితాలు
రాయలసీమ: వైసీపీ: 70 శాతం - టీడీపీ: 30 శాతం
నెల్లూరు: వైసీపీ: 90 శాతం - టీడీపీ: 10 శాతం
ప్రకాశం: వైసీపీ: 60 శాతం - టీడీపీ: 40 శాతం
గుంటూరు & కృష్ణా: వైసీపీ: 40 శాతం - టీడీపీ: 60 శాతం
ఉభయ గోదావరి జిల్లాలు: వైసీపీ: 50 శాతం - టీడీపీ: 50 శాతం
ఉత్తరాంధ్ర: వైసీపీ: 55 శాతం - టీడీపీ: 45 శాతం
వైసీపీ ఓట్ల షేర్ : 56 శాతం
టీడీపీ ఓట్ల షేర్ : 37.5 శాతం
జనసేన ఓట్ల షేర్ : 4.5 శాతం
కాంగ్రెస్ ఓట్ల షేర్: 1 శాతం
బీజేపీ ఓట్ల షేర్: 1 శాతం
సీట్ల అంచనా:వైసీపీ:104
టీడీపీ:68
జనసేన:2
కాంగ్రెస్: 0
బీజేపీ:1
జాతీయ ప్రైవేటు సర్వే ఫలితాలు
రాయలసీమ: వైసీపీ: 70 శాతం - టీడీపీ: 30 శాతం
నెల్లూరు: వైసీపీ: 90 శాతం - టీడీపీ: 10 శాతం
ప్రకాశం: వైసీపీ: 60 శాతం - టీడీపీ: 40 శాతం
గుంటూరు & కృష్ణా: వైసీపీ: 40 శాతం - టీడీపీ: 60 శాతం
ఉభయ గోదావరి జిల్లాలు: వైసీపీ: 50 శాతం - టీడీపీ: 50 శాతం
ఉత్తరాంధ్ర: వైసీపీ: 55 శాతం - టీడీపీ: 45 శాతం
వైసీపీ ఓట్ల షేర్ : 56 శాతం
టీడీపీ ఓట్ల షేర్ : 37.5 శాతం
జనసేన ఓట్ల షేర్ : 4.5 శాతం
కాంగ్రెస్ ఓట్ల షేర్: 1 శాతం
బీజేపీ ఓట్ల షేర్: 1 శాతం
సీట్ల అంచనా:వైసీపీ:104
టీడీపీ:68
జనసేన:2
కాంగ్రెస్: 0
బీజేపీ:1