Begin typing your search above and press return to search.
లక్నో టీసీఎస్ మూసివేత!
By: Tupaki Desk | 13 July 2017 8:57 AM GMTలక్నోలని ఐటీ ఉద్యోగులకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) షాకిచ్చింది. లక్నోలోని తన కార్యాలయాన్ని త్వరలో మూసి వేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరినాటికి లక్నో కార్యాలయాన్ని నోయిడాకు తరలించనుందని సమాచారం. టీం లీడర్ల ద్వారా తమకు ఈ తరలింపు సమాచారం అందిందని లక్నో టీసీఎస్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఒక వేళ కార్యాలయం తరలిపంఉ ఖాయమైతే అందులో పని చేస్తున్న దాదాపు 2వేల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా వారందరూ....యూపీ సీఎం యోగి అదిత్యనాథ్‌ను కోరారు. అంతేకాకుంఆ, ప్రధాని మోదీ, కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మలకు కూడా వారు లేఖలు రాశారు.
అయితే, లక్నో కార్యాలయం తరలింపుపై వస్తున్న వార్తలను టీసీఎస్ దృవీకరించింది. తమ వ్యాపారం మెరుగ్గా లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే, టీసీఎస్ ఉద్యోగులను తీసివేయడం లేదని స్పష్టం చేసింది. అందులో పనిచేసే ఉద్యోగులను నోయిడాకు, వారణాసికి బదిలీ చేస్తున్నామని తెలిపింది.
లక్నోలో 1,000 మంది కంటే ఉద్యోగులు ఉండడంతో క్లయింట్ సేవలకు అనుకూలంగా లేదని భావించామని చెప్పింది. అలాగే యూపీలో ఆపరేష్లన్లు పటిష్టం చేసేందుకు యత్నిస్తున్నామని తెలిపింది. 33 ఏళ్లుగా టీసీఎస్ లక్నోలో తన సేవలను అందిస్తూ వచ్చింది.