Begin typing your search above and press return to search.
అశోక్ గజపతిరాజుకు జగన్ షాక్..
By: Tupaki Desk | 4 March 2020 10:47 AM GMTటీడీపీలో అందరికంటే సీనియర్ నేత - వయసులో పెద్దాయన - మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతికి గట్టి షాక్ తగిలింది. జగన్ ప్రభుత్వం తాజాగా ఆయన పదవి ఊడకొట్టేసింది.
అశోక్ గజపతి రాజు మాన్సన్ ట్రస్ట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా ఆయనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బుధవారం అశోక్ గజపతి రాజును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ట్రస్ట్ చైర్మన్ గా ఆయన కుటుంబానికే చెందిన వైసీపీ నేత ఆనంద గజపతిరాజు కుమార్తె సంచిత గజపతిరాజును నియమించింది.
తాజాగా సింహాచలం ఆలయ చైర్మన్ గా సంచిత ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజే మాన్సన్ ట్రస్ట్ చైర్మన్ గా సంచిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సంచిత గజపతిరాజు ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. మాన్సన్ ట్రస్ట్ కు 108 ఎకరాలు - 14800 ఎకరాల భూములున్నాయి. దేవాలయాల నిర్వహణ చూసే ఈ అతిపెద్ద ట్రస్ట్ అశోక్ గజపతి చేతుల నుంచి మారడం ఆయనకు షాకింగ్ మారింది.