Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరేనట..!
By: Tupaki Desk | 16 March 2019 10:28 AM GMTఏపీలో మరోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీడీపీ గెలుపు గుర్రాలైన అభ్యర్థుల కోసం వేట మొదలు పెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ఈసారి గట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. నామినేషన్లు మరో రెండు రోజుల్లోనే వేయాల్సి ఉండడంతో టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా దాదాపు కొలిక్కి వచ్చిందని సమాచారం.
ఇప్పటికే 126మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు ఎంపీ అభ్యర్థుల విషయంలో మాత్రం ఎలాంటి క్లూ ఇవ్వలేదు. దీంతో ఆశావహులందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈరోజు టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం.
దాదాపు టీడీపీ ఎంపీ అభ్యర్థులు ఖరారయ్యారని తెలిసింది. టీడీపీకి అత్యంత దగ్గరైన మీడియాలో సైతం ఎంపీ అభ్యర్థులు లిస్ట్ బయటకు వచ్చింది. దాదాపుగా ఖరారైన టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరేనని సమాచారం.
*టీడీపీ ప్రకటించబోయే ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదే..
1. శ్రీకాకుళం- రామ్మోహన్ నాయుడు
2. విజయనగరం - అశోక్ గజపతి రాజు
3. అరకు - కిషోర్ చంద్రదేవ్
4. అనకాపల్లి - ఆడారి ఆనంద్
5. కాకినాడ-చలమలశెట్టి సునీల్
6.ఏలూరు- మాగంటి బాబు
7. కర్నూలు - కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి
8. అమలాపురం -జీఎంసీ హరీష్
9. మచిలీపట్నం - కొనకళ్ల సత్యనారాయణ
10. విజయవాడ -కేశినేని నాని
11.గుంటూరు -గల్లా జయదేవ్
12. నరసరావుపేట - రాయపాటి సాంబశివరావు
13.బాపట్ల - శ్రావణ్ కుమార్
14. బంగోలు -శిద్ధా రాఘవరావు
15. నెల్లూరు -బీదా మస్తాన్ రావు
16. చిత్తూరు -శివప్రసాద్
17. తిరుపతి -పనబాక లక్ష్మీ
18. కడప - ఆది నారాయణ రెడ్డి
19. హిందూపురం - నిమ్మల కిష్టప్ప
20. అనంతపురం - జేసీ పవన్
* ఇక పెండింగ్ లో పెట్టిన సీట్లు ఇవే..
నరసాపురం - రాజంపేట - నంద్యాల ఎంపీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయలేదని సమాచారం. ఇక విశాఖకు బాలయ్య అల్లుడు శ్రీభరత్ ను పరిశీలిస్తున్నారు. రాజమండ్రి ఎంపీ సీటులో మురళీ మోహన్ కోడలు రూప ను కూడా ప్రకటించే యోచనలో టీడీపీ ఊగిసలాడుతోంది..