Begin typing your search above and press return to search.
ఆ విషయం లో టీడీపీ హ్యాండ్సప్.. వైసీపీ ఉతికేస్తోంది గా..!
By: Tupaki Desk | 28 Oct 2021 5:33 AM GMTరాజకీయాల్లో నువ్వు ఒకటంటే.. నేరెండంటా! అనే రోజులు పోయి.. నువ్వు ఒకటంటే.. నేను రెండు తంతా !! అనే రోజులు ఉన్నాయి. ఇదే కదా.. ఇటీవల ఏపీ లో అధికార వైసీపీకి.. టీడీపీ కి మధ్య వివాదం తీసుకు వ చ్చింది. అయితే.. ఇప్పటి కీ ఈ రెండు పార్టీల మధ్య వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. వైసీపీ మంత్రులు, నాయకు లు టీడీపీ పై విమర్శలు సంధిస్తూనే ఉన్నారు. ముఖ్యం గా టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీ పర్య టన లో ఉన్నారు. ఆయన ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ ను కలిశారు.
ఏపీ లో జరిగిన పరిణామా ల పై వివరించారు. ఇక, ఇప్పుడు బాబు వ్యూహం మేర కు .. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ను.. ప్రధాని మోడీ తోనూ భేటీ కావాలని భావిస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు అటు హోం మంత్రి, ఇటు ప్రధాని కూడా చంద్రబాబు కు అప్పాయింట్‌మెంట్ ఇవ్వ లేదు. ఇదే విషయం పై వైసీపీ నాయకులు టీడీపీ ని కార్నర్ చేస్తున్నారు. గతంలో బీజేపీ నేతలను చంద్ర బాబు తిట్టిపోశారని.. అందుకే అప్పాయింట్ ఇవ్వడం లేదని.. వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమం లోనే గతం లో చంద్రబాబు హయాం లో బీజేపీ జాతీయ అధ్యక్షుడి గా ఉన్న అమిత్ షా.. తిరు పతి కి వస్తే.. ఆయన పై రాళ్లు వేయించారని.. కూడా వైసీపీ నాయకులు.. సలహాదారు..సజ్జల రామకృష్ణారె డ్డి వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని మంత్రులు కూడా ప్రస్తావించారు. ఇక, గత ఎన్నికలకు ముందు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోను.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి.. మమతా బెనర్జీ తోనూ చంద్రబాబు జట్టుకట్టారు. ఈ క్రమం లోనే ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోడీ ని చంద్రబాబు తిట్టిపోశారు.
అధికారం నుంచి దింపేస్తామన్నారు. అయితే.. ఇప్పుడు వీటన్నింటి నీ .. తవ్వి తీసి.. వైసీపీ విమర్శి స్తున్నా.. అందు కే కేంద్రంలో పెద్దలు చంద్రబాబు కు అప్పాయింట్‌మెంట్ ఇవ్వలేదని చెబుతున్నా.. వీటి కి కౌంటర్ ఇచ్చే పరిస్థితి టీడీపీ కి లేక పోవడం గమనార్హం. ఇదే విషయాన్ని నెటిజన్లు కూడా ప్రస్తావిస్తున్నా రు. మరి ఇంత హ్యాండ్సప్ అయిందే..! అంటూ.. కామెంట్లు చేస్తున్నారు