Begin typing your search above and press return to search.
ఆ దేశంలో టీచర్ల బికినీ ఉద్యమం
By: Tupaki Desk | 16 Jun 2018 5:30 PM GMTరష్యాలో ఇప్పుడో ఉద్యమం హాట్ టాపిక్ గా మారింది. సమాజాన్ని నేరుగా ప్రభావితం చేస్తారన్న పేరున్న టీచర్లు చేపట్టిన ఉద్యమం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. బికినీలు.. ఇన్నర్ వేర్ లతో దిగిన ఫోటోల్ని టీచర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. షాకుల మీద షాకులు ఇస్తున్నారు.
ఇంతకీ టీచర్లు అలాంటి పని చేస్తున్నారు? ఈ ఉద్యమం వెనుక అసలు కథేమిటన్నది చూస్తే.. ప్రైవేటు స్కూల్ టీచర్ ఒకరు సెలవుల్లో కొన్ని ఫోటోలు తీసుకున్నారు. వాటిని ఇన్ స్టా గ్రామ్‌లో షేర్ చేశారు. వీటిని చూసిన ఆ టీచరమ్మ పాఠాలు చెప్పే పిల్లల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె తీరును వ్యతిరేకిస్తూ స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.
దీంతో.. స్కూల్ యాజమాన్యం టీచరమ్మను ఉద్యోగం నుంచి తొలగించారు. దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు టీచర్లు. స్కూల్ యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ.. ‘టీచర్స్ ఆర్ హ్యూమన్స్ టూ’ పేరిట ఒక క్యాంప్ యిన్ నిర్వహిస్తున్నారు. ఉద్యోగం పోగొట్టుకున్న టీచరమ్మకు అండగా 11వేల మంది టీచర్లు ఉన్న అసోసియేషన్ రంగంలోకి దిగటం.. ఆ సంఘంలో ఉన్న టీచర్లు బికినీ.. ఇన్నర్ వేర్స్ తోకూడిన ఫోటోల్ని దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. దీంతో.. ఈ ఉద్యమం రష్యాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.