Begin typing your search above and press return to search.
విరాట్ కూతురిని రేప్ చేస్తానంటూ కామెంట్స్ ... హైదరాబాదీ అరెస్ట్
By: Tupaki Desk | 10 Nov 2021 1:06 PM GMTటీం ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కూతురిని అత్యాచారం చేస్తానని బెదిరించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన రామ్ నగేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ముంబైకి తరలించారు. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి తర్వాత సోషల్ మీడియాలో రామ్ నగేష్ బెదిరింపులకు పాల్పడ్డాడు. 23 ఏళ్ల రాంనాగేశ్‌ను ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైకి తరలించి విచారణ జరుపుతున్నారు. మహ్మద్ సమీకి సపోర్ట్ ఇచ్చిన్నందుకు కోహ్లీని బెదిరించాడు రాంనాగేశ్. టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో భారత్ దారుణ ఓటమిని చవి చూసింది.
ఈ ఓటమిని భారత జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కాగా, కొందరు హద్దులు మీరారు. ఓటమిని సహించలేని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో టీమిండియా క్రికెటర్లపై దారుణ ట్రోలింగ్ కు పాల్పడ్డారు. ప్రధానంగా పేసర్ మహ్మద్ షమీని టార్గెట్ చేశారు. షమీని బూతులు తిట్టారు. అంతేకాదు మతపరమైన దూషణకు దిగారు. ఈ క్రమంలో షమీకి కెప్టెన్ విరాట్ కోహ్లి అండగా నిలిచాడు. దీంతో కొందరు నెటిజన్లు కోహ్లిపై విరుచుకుపడ్డారు. నీచమైన కామెంట్లు చేశారు. అంతటితో ఆగకుండా కోహ్లి భార్య, నటి అనుష్క శర్మ సహా వారి కూతురు వామికను ఇందులోకి లాగారు.
చిన్నారిపై అత్యాచారానికి పాల్పడతామంటూ దారుణమైన కామెంట్స్ చేశారు. అభంశుభం తెలియని చిన్నారిపై అసభ్య వ్యాఖ్యలు చేయడంతో పలువురు సామాజిక వేత్తలు మండిపడ్డారు. ఈ కేసును సుమోటోగా తీసుకుంది ఢిల్లీ మహిళా కమిషన్. అతి చేసిన వారిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని, ఎఫ్ ఐ ఆర్ తమకు అందించాలని ఆదేశించింది. ఈ క్రమంలో కామెంట్లు చేసిన వారిలో ఒకరైన హైదరాబాద్ కు చెందిన రామ్ నగేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మానవత్వాన్ని మంటగలిపేలా, అన్ని హద్దులూ దాటుతూ అభం శుభం తెలియని చిన్నారి పై అసభ్య వ్యాఖ్యలు చేయడంతో పలువురు సామాజిక వేత్తలు మండిపడుతున్నారు. అయితే ఈ కేసును సుమోటోగా తీసుకుంది ఢిల్లీ మహిళా కమీషన్. అతి చేసినవారిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని.. వారి తాట తీసి ఎఫ్ ఐఆర్ తమకు అందించాలని ఆదేశించింది. ఈ క్రమంలో కామెంట్లు చేసిన వారిలో ఒకరైన హైదరాబాద్ కు చెందిన రాంనాగేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.