Begin typing your search above and press return to search.
వర్క్ ఫ్రం హోమ్ వద్దు..ఆఫీస్ లో వర్కే ముద్దు!
By: Tupaki Desk | 4 April 2020 1:30 AM GMTకరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. దీనితో ఐటీ కంపెనీలు తమ రోజువారి కార్యకలాపాలను నిలిపేశాయి. చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ చేయాలంటూ ఉద్యోగులకు ఆదేశాలిచ్చాయి. లక్షలాది మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఇప్పుడు ఆఫీసులకి రావడం లేదు. వారంతా ఇప్పుడు ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు.
అయితే, కంపెనీలలో కూర్చుని పరిమిత గంటల్లో పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఇప్పుడు కొంత ఎక్కువగానే పని చేస్తున్నామని - తమ పనుల్లో ఎక్కడా జాప్యం జరగడం లేదని చెప్తున్నారు. ఇంట్లో నుండి పనిచేయడం కంటే ఆఫీస్ కి వెళ్లి పనిచేయడమే మేలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇంట్లోనే ఉండటంతో ఖాళీగానే ఉన్నారు కదా అని కొంచెం ఎక్కువ పనిని అప్పగిస్తున్నారని చెప్తున్నారు.
వర్క్ ఫ్రం హోమ్ కంటె ఆఫీసే బెటర్. ఎలాంటి ఇష్యూ వచ్చినా కొలిగ్స్ తో ఇంటరాక్ట్ కావడంతో వెంటనే సాల్వ్ అవుతుంది. ఇంటి నుంచి కొద్దిగా లేట్ అవుతుంది. ఆపీస్ లో ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. వర్క్ ఫ్రం హోమ్ లో సిస్టిమ్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆఫీస్ లో పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. అక్కడ టైమ్ ప్రకాం షెడ్యూల్ ను పూర్తి చేస్తాం, రిలాక్స్ గా ఉంటుంది. లాగిన్ తమ చేతిలోనే ఉండటం, ఇష్యూస్ కారణంగా ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తుంది అని కొంతమంది టెక్కీలు అభిప్రాయ పడుతున్నారు.
అలాగే మరో టెక్కీ మాట్లాడుతూ ... ఆఫీస్ నుంచి చేసే డ్యూటీ కంటే ఇప్పుడే ఎక్కువ పని చేస్తున్నాం. ఉదయం అదనంగా ఇంటర్నల్ కాల్స్ కూడా అంటెండ్ చేస్తున్నాం. హాస్టల్ లో అందుబాటులో ఉన్న వైఫై ద్వారా 8 గంటలు పని చేస్తున్నా. ఆన్ లైన్ లో క్లయింట్ తో పాటు టీమ్ అంతా అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం గంట సేపు లంచ్ బ్రేక్ ఉంటుంది. ప్రతిరోజూ మెయిల్ ఓపెన్ చేయగానే ఆటోమెటిక్ గా యాక్సెస్ వస్తుంది. మెసేజ్ పంపిస్తే సిస్టమ్ ప్రాబ్లమ్ ఉన్నా పరిష్కరిస్తారు అని తెలిపింది. మొత్తంగా చూస్తే ... ఆఫీస్ లో వర్క్ చేయడమే బెటర్ అని అంటున్నారు టెక్కీలు. కానీ, లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ..వర్క్ ఫార్మ్ హోమ్ తప్పదు.